DreamPirates > Lyrics > Pranavalaya Lyrics - Shyam Singha Roy (Telugu) | Anurag Kulkarni Lyrics

Pranavalaya Lyrics - Shyam Singha Roy (Telugu) | Anurag Kulkarni Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-22 00:00:00

Pranavalaya Lyrics - Shyam Singha Roy (Telugu) | Anurag Kulkarni Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sirivennela Sitarama
Singer : Anurag Kulkarni
Composer : Mickey J Meyer
Publish Date : 2022-10-22 00:00:00

Pranavalaya Lyrics - Shyam Singha Roy (Telugu) | Anurag Kulkarni Lyrics


Song Lyrics :

Telugu Lyrics

ప్రణవాలయ పాహి..!!
పరిపాలయ పరమేశి..!!
కమలాలయ శ్రీ దేవి..!!
కురిపించవే కరుణాంబురాశి..!!

ధిం థానా..ధిం ధిం థానా జాతులతో..
ప్రణమే నాట్యం చేసే గతులతో..
నామ శతమ్ముల నాథులతో..
నా పైనా నీ చూపు ఆపేలా..

శరణంతినే జననీ నాద వినోదినివే..!!
భువన పాలిని..
అనాధ రక్షణ నీ విధి కడతే
మొరవిని చేరవాటే..!!!

నా ఆలోచనే
నిరంతరము నీకు నివాలి నివ్వాలని
నాలో ఆవేదనే నువ్వుదరించేలా నివేదనవ్వాలని..

దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచ..
జీవముతో భావముతో సేవలు చేసా..
ప్రతి రుతువు ప్రతి క్రతువు నీవని ఎంచ..
సతతము నీ స్మరణే నే..!!!

ధిం థానా..ధిం ధిం థానా జాతులతో..
ప్రణమే నాట్యం చేసే గతులతో..
నా మాషా తమ్ముల నథులతో..
నా పైనా నీ చూపు ఆపేలా..
శరణంతినే జననీ నాద వినోదిని..!!
భువన పాలిని..
అనాధ రక్షణ నీ విధి కడతే
మొరవిని చేరవటే..!!!

Tag : lyrics

Relative Posts