DreamPirates > Lyrics > Prema prema ekkada nee chirunama... Lyrics

Prema prema ekkada nee chirunama... Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-11-02 00:00:00

Prema prema ekkada nee chirunama... Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ps.B.John kennedy
Singer : Sharon,Lillian,Hana joyce
Composer : Ps.B.John kennedy
Publish Date : 2022-11-02 00:00:00

Prema prema ekkada nee chirunama... Lyrics


Song Lyrics :

  1. ప్రేమ ప్రేమ ఎక్కడ – నీ చిరునామా
    ఈ లోకంలో లేనే లేదు – నిజ ప్రేమ } 2
    యేసు ప్రేమ – నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ – విలువైన ప్రేమ } 2|| ప్రేమ ప్రేమ ||

  2. కన్న బిడ్డలే నిన్ను – మోసం చేసిరా
    కళ్ళనిండా కన్నీళ్ళు – నింపి వెళ్ళిరా
    యేసు ప్రేమ – నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ – విలువైన ప్రేమ } 2|| ప్రేమ ప్రేమ ||
  3. కట్టుకున్న వాడు – బెట్టు చేసిన
    కర్మకు నిన్ను విడచి – ఒక మర్మమాయెనా
    యేసు ప్రేమ – నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ – విలువైన ప్రేమ } 2|| ప్రేమ ప్రేమ ||
  4. నమ్ముకున్నవారు ద్రోహం చేసిరా
    నయవంచనతో నిన్ను – నట్టేటముంచిరా } 2
    యేసు ప్రేమ – నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ – విలువైన ప్రేమ } 2|| ప్రేమ ప్రేమ ||
  5. సిలువలో యేసు చూపిన – కలువరి ప్రేమ
    నిజమైన ప్రేమకు – ఒక చిరునామా } 2
    యేసు ప్రేమ – నిజమైన ప్రేమ
    యేసు ప్రెమ – విలువైన ప్రేమ } 2|| ప్రేమ ప్రేమ |

Tag : lyrics

Relative Posts