DreamPirates > Lyrics > Prema swaramulalo - 24 movie |Surya, Samantha Lyrics

Prema swaramulalo - 24 movie |Surya, Samantha Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-03 09:24:10

Prema swaramulalo - 24 movie |Surya, Samantha Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Chandra Bose
Singer : Hriday Gattani, Chinmayi Sripadha
Composer : A.r.rehaman
Publish Date : 2023-04-03 09:24:10

Prema swaramulalo  - 24 movie |Surya, Samantha  Lyrics


Song Lyrics :

Prema swaramulalo Telugu lyrics

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే

ప్రేమ స్వరములలో దైవ స్మరణములే

అదీ తెలిసింది తొలిసారి నీ ప్రేమతో

మది మునిగింది నీ ప్రేమలో

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే

ప్రేమ అడుగులలో దేవతార్చనాలే

కోర్కెలసాలు కోరుకోనని ప్రేమ తపసు మనదిలే..

అతిదులెవరు యెదురుపడని ప్రేమ తిధులు మనవే..

అమృతములు యెగసిపడిన ప్రేమ నాధులు మనవే

చరితల కాగితాలలోన చదువులేని ప్రేమనే

నీలో చదివా ఈ క్షణం

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే

ప్రేమ అడుగులలో దేవతార్చనాలే

హృదయ గళము పడుతున్న ప్రేమ గీతి మనదిలే

కనుల కలము రాసుకున్న ప్రేమ లేఖ మనదే

పెదవి ప్రమిద పంచుతున్న ప్రేమ జ్యోతి మనదే

మనుషుల ఊహలోన సైతం వుండలేని ప్రేమతో

ఏటుకే వున్నా ఈ క్షణాలలో

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే

ప్రేమ అడుగులలో దేవతార్చనాలే

అదీ తెలిసింది తొలిసారి నీ ప్రేమతో

మది మునిగింది నీ ప్రేమలో

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే

ప్రేమ స్వరములలో దైవ స్మరణములే...

అదీ తెలిసింది తొలిసారి నీ ప్రేమతో

మది మునిగింది నీ ప్రేమలో

ప్రేమ పరిచయమే దైవ దర్శనమే

Prema swaramulalo English lyrics

Prema parichayame daiva darshaname

Prema swaramulalo daiva smaranamule

Adi telisindi tolisari nee prematho

Madi munigindi nee premalo

Prema parichayame daiva darshaname

Prema adugulalo devatarchanale

Korkelasalu korukonani prema tapasu manadile..

Atidulevaru yedurupadani prema tidulu manave..

Amrutamulu yegasipadina prema nadhulu manave

Charitala kaagitaalalona chaduvuleni premane

Neelo chadiva ee kshanam

Prema parichayame daiva darshaname

Prema adugulalo devatarchanale

Hrudaya galamu paadutunna prema geethi manadile

Kanula kalamu raasukunna prema lekha manade

Pedavi pramidha panchutunna prema jyothi manade

Manusula oohalona saitham vundaleni prematho

Yetuke vunna ee kshanalalo

Prema parichayame daiva darshaname

Prema adugulalo devatarchanale

Adi telisindi tolisari nee prematho

Madi munigindi nee premalo

Prema parichayame daiva darshaname

Prema swaramulalo daiva smaranamule…

Adi telisindi tolisari nee prematho

Madi munigindi nee premalo

Prema parichayame daiva darshaname

Tag : lyrics

Relative Posts