Preminchanamma Lyrics| Ide Na Modati Premalekha | Kumar Sanu | Gantadi Krishna Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-01-23 00:00:00Preminchanamma Lyrics| Ide Na Modati Premalekha | Kumar Sanu | Gantadi Krishna Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | --- |
Singer : | Kumar Sanu |
Composer : | Gantadi Krishna |
Publish Date : | 2023-01-23 00:00:00 |
![Preminchanamma Lyrics| Ide Na Modati Premalekha | Kumar Sanu | Gantadi Krishna Lyrics](https://www.dreampirates.in/src/images/?u=https://i.ytimg.com/vi/5xYpQ75o_Y0/maxresdefault.jpg&w=768&h=576)
Song Lyrics :

తెలుగులో... In English

ప్రేమించానమ్మా నిన్నే పుజించానమ్మా Preminchanamma Ninne Pujinchanamma

కరుణించావమ్మా నాకే కనిపించావమ్మా Karunininchavamma Nake Kanipinchavamma

నువ్వంటే గుండెల్లో ప్రేమా... Nuvvante Gundello Prema...

ఊహల్లో ఊరేగే బొమ్మా... Oohallo Oorege Bomma...

నీ పైట నీడే చాలమ్మా... Ni Paita Nide Chalamma...

నూరేళ్ళు జీవిస్తానమ్మా... Nurellu Jeevistanamma...

నేను పుట్టింది నీ ప్రేమ గెలిచేందుకే Nenu Puttindi Ni Prema Gelichenduke

పలుకు నేర్చింది నీ పేరు పలికేందుకే Paluku Nerchindi Ni Peru Palikenduke

ప్రేమించానమ్మా నిన్నే పుజించానమ్మా
కరుణించావమ్మా నాకే కనిపించావమ్మా
నువ్వంటే గుండెల్లో ప్రేమా...
ఊహల్లో ఊరేగే బొమ్మా...

ఏహేహేహే... ఓ హో హో హో... E He He He... O HO Ho Ho...

ఆ చందమామా చినబోయేనమ్మా A Chandamama Chinaboyenamma

నీ నవ్వులో వెలుగు తనకేదని Ni Navvulo Velugu Thanakedani

చిరుగాలికైనా కలిగేను ఆశ Chirugalikaina Kaligenu Asha

వెన్నంటి నీ మేను తాకాలనీ Vennanti Ni Menu Thakalani

వెళ్లి ఒక మెరుపుతీగా... Velli Oka Meruputeega...

వెళ్లి ఒక మెరుపుతీగను అడిగానమ్మా Velli Oka Meruputiganu Adiganamma

నేను ఒకసారి నీ రూపు చూడాలని Nenu Okasari Ni Roopu Choodalani

అది చిరునవ్వుతో నిన్నే చూపిందనీ Adi Chirunavvuto Ninne Choopindani

ప్రేమించానమ్మా నిన్నే పుజించానమ్మా
నువ్వంటే గుండెల్లో ప్రేమా...
ఊహల్లో ఊరేగే బొమ్మా...
నీ పైట నీడే చాలమ్మా...
నూరేళ్ళు జీవిస్తానమ్మా...

చిన్నారి చిన్నారి గంపెడు సోకుల వయ్యారీ Chinnari Chinnari Gampedu Sokula Vayyari

గుండెల్లో నువ్వే నా ప్యారీ చిన్నారీ Gundello Nuvve Na Pyari Chinnari

చిన్నారి చిన్నారి గంపెడు సోకుల వయ్యారీ Chinnari Chinnari Gampedu Sokula Vayyari

గుండెల్లో నువ్వే నా ప్యారీ వయ్యారీచిన్నారి చిన్నారి గంపెడు సోకుల వయ్యారీ Chinnari Chinnari Gampedu Sokula Vayyari
Gundello Nuvve Na Pyari Vayyari

ఏ... హే... ఓ... హో... ఏ..హే... ఓ... E... He... O... HO... A... He... O...

నీ అడుగడుగులోన అరచేతులుంచి Ni Adugadugulona Arachetulunchi

నునులేత పదాలు మోయాలనీ Nunuletha Padalu Moyalani

కలిగేను ఆశ నీ కాలిపైనా Kaligenu Asha Ni Kalipaina

గోరింట రాగాలు గీయాలని Gorinta Ragalu Giyalani

నీకు తోలి పట్టుచీరా... Niku Tholi Pattuchira...

నీకు తోలి పట్టుచీరా కట్టాలనీ Niku Tholi Pattuchira Kattalani

నుదిట నా పెదవితో బొట్టు పెట్టాలని Nuduta Na Pedavitho Bottu Pettalani

నేనే నీ ప్రాణమై ఉండి పోవాలనీ Nene Ni Pranamai Undi Povalani

ప్రేమించానమ్మా నిన్నే పుజించానమ్మా
నువ్వంటే గుండెల్లో ప్రేమా...
ఊహల్లో ఊరేగే బొమ్మా...
నీ పైట నీడే చాలమ్మా...
నూరేళ్ళు జీవిస్తానమ్మా...
నేను పుట్టింది నీ ప్రేమ గెలిచేందుకే
పలుకు నేర్చింది నీ పేరే పలికేందుకే

ఏహే హే హే హే... ఆహా హా... హా... హా... Ehe He He He... Aha Ha... Ha... Ha...