DreamPirates > Lyrics > Priyamaina Yesayya Lyrics

Priyamaina Yesayya Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-18 00:00:00

Priyamaina Yesayya Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Jonah Samuel
Singer : Jonah Samuel /Rev David Vijayaraju
Composer : Jonah Samuel /Rev Da
Publish Date : 2022-10-18 00:00:00

Priyamaina Yesayya Lyrics


Song Lyrics :

ప్రియమైన యేసయ్య

ప్రియమైన యేసయ్య


ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమ
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమ
ప్రియమైన నీతో ఉండనీ

నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్ననయ (2)
ఆనందము సంతోషము నీవేనయ
ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా (2)
(ప్రియమైన)

జుంటి తేనె ధారల కన్నా మధుర మైన నీ ప్రేమను
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2)


నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్ననయ
ఆనందము సంతోషము నీవేనయ
ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా

(ప్రియమైన)
ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుటనీవే హృదిలో నీవే న మనసులో నీవే (2)

నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్ననయ
ఆనందము సంతోషము నీవేనయ
ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా

(ప్రియమైన)
ఏదో తెలియని వేదన యదలో నిండెను నా ప్రియ
పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం (2)

నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్ననయ
ఆనందము సంతోషము నీవేనయ
ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా

ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమ
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమ
ప్రియమైన నీతో ఉండనీ

Tag : lyrics

Relative Posts