Proud se single Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Raghu ram |
Singer : | Nakash aziz,Bheem ceciroleo |
Composer : | Bheem ceciroleo |
Publish Date : | 2023-10-27 07:00:22 |
ఏ సింగల్ గా ఉండు మామ
గర్లు ఫ్రెండు ఎందుకు
హైదరాబాద్ సికింద్రాబాద్
పోరెంటబడితే నువ్ బర్బాద్
అరె సింపుల్ గా ఉన్న లైఫ్ ని
కంప్లీకేట్ చెయ్యకు
హైదరాబాద్ సికింద్రాబాద్
జోర్సే చిల్లౌ పీనేకే బాద్
వేకెంటు హార్టు మీద
వెయిట్ వెయ్యకు హొయ్
టాలెంటు పోరి మీద
వేస్ట్ చేయకు హోయ్
వారెంటీ లేని వరల్డ్
ఎంటరవ్వకు హొయ్
చాగంటి కూడ
చెప్పినాడు ఎందుకు
నీ నేచర్ నీ ఫ్యూచర్
నీ స్టేచర్ సిగ్నేచర్
నీ ఫ్రీడమ్ పోయి ధం ధం
అయిద్ది చూసుకోరరెయ్
మామ ప్రౌడ్ సే బోలో
ఐ యామ్ సింగిల్ హొయ్
ఛాన్సే దొరికినా
అవకు మింగిలు బోలో
మామ ప్రౌడ్ సే బోలో
ఐ యామ్ సింగిల్ హొయ్
లైఫులో ఇదే కదా
బెస్టు ఆంగిలు
ఈరోజుల్లో మరి మన పోరీలు
ఎట్లున్నర్రా అంటే
స్పేసు కావాలంటది స్వాతి
స్పైసు కావాలంటది స్ఫూర్తి
టెన్షన్ పెడ్తది ప్రీతి
అటెన్షన్ కొడ్తది కీర్తి
మరి కాఫీలంటు
సెల్ఫీలంటు బెస్టీలంటు
ట్విస్టులిచ్చి నెక్స్ట్ లెవల్లా
నిన్ను నేల నాకించి వోతరు కొడకో
ఏ సోలోగ సో ఫారు
కింగులాగ బతికినావు
హైదరాబాద్ సికింద్రాబాద్
పోరెంటబడితే నువ్ బర్బాద్
అరె సోలున్న లైఫుకే
స్పెల్లింగులాగ నిలిచినావు
హైదరాబాద్ సికింద్రాబాద్
జోర్సే చిల్లౌ పీనేకే బాద్
నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటే
స్వాగు వేరురా హొయ్
నో ఎంట్రీ కేరు చేయని
స్టాగ్ నువ్వురా హొయ్
అమ్మాయిల మాయ అంత
జస్ట్ శాంపిలు హొయ్
అమాయకంగ లైఫు
చేయకు గ్యాంబుల్
హే డ్రామ హై డ్రామ
సింగల్ గా ఉందామా
నీ ఏజ్ గేజ్ ఫరకు పడదు
క్రేజ్ తగ్గదురో
ఓకేనా మామా
మామ ప్రౌడ్ సే బోలో
ఐ యామ్ సింగిల్ హొయ్
ఛాన్సే దొరికినా
అవకు మింగిలు బోలో
మామ ప్రౌడ్ సే బోలో
ఐ యామ్ సింగిల్ హొయ్
లైఫులో ఇదే కదా
బెస్టు ఆంగిలు
మామ ప్రౌడ్ సే బోలో
ఐ యామ్ సింగిల్ హొయ్
ఛాన్సే దొరికినా
అవకు మింగిలు బోలో
మామ అరెరే మామా