DreamPirates > Lyrics > Pulser bike mida rara Bava song lyrics folk song Ramana Rela Lyrics

Pulser bike mida rara Bava song lyrics folk song Ramana Rela Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-05 00:00:00

Pulser bike mida rara Bava song lyrics folk song Ramana Rela Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ramana Rela
Singer : Ramana rela
Composer : Sai & santosh
Publish Date : 2022-09-05 00:00:00

Pulser bike mida rara Bava song lyrics folk song Ramana Rela Lyrics

Song Lyrics :

చింపిరి జుట్టు దాన్ని… చెవులు ఇరుసున చుట్టదాన్ని…
చేతిలా అగ్గిపెట్టి దాన్ని…. ఉంగరాల మెట్ట దాన్ని….
నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో….
పల్సర్ బైక్ పైన రారా బావో…

కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిచినావు…
నేను రాను పో అంటే కళ్ళు ఎర్రజెసినావు రా…..
నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో….
పిలవగానే నేను రాను బావ…

పచ్చ మామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి….
మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావు రా…
నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో….
నీలాంటోడికి చనువువ్వను బావ….

Tag : lyrics

Relative Posts