DreamPirates > Lyrics > Pushpa: Saami Saami - Lyrical (Telugu) | Allu Arjun, Rashmika Mandanna | Mounika Yadav | DSP|Sukumar Lyrics Lyrics

Pushpa: Saami Saami - Lyrical (Telugu) | Allu Arjun, Rashmika Mandanna | Mounika Yadav | DSP|Sukumar Lyrics Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-09-13 00:00:00

Pushpa: Saami Saami - Lyrical (Telugu) | Allu Arjun, Rashmika Mandanna | Mounika Yadav | DSP|Sukumar Lyrics Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Chandrabose
Singer : Mounika Yadav
Composer : Devi sri prasad
Publish Date : 2022-09-13 00:00:00

Pushpa: Saami Saami - Lyrical (Telugu) | Allu Arjun, Rashmika Mandanna | Mounika Yadav | DSP|Sukumar Lyrics Lyrics


Song Lyrics :

Nuv ammi ammi antante
Nee pallannaipoy nattundira
Saami na saami
Ninnu saami saami antante
Na penimiti lekka sakkagundira
Saami na saami

Nee yenke yenke adugethante
Nee yenke yenke adugethante
Yenkanna gudi
Yekkinattundira saami

Nee pakka pakkana kusuntante
Parameswarude dhakkinattundira saami
Nuvelle dhaari sootha unte
Yere yendinattundira
Saami na saami

Na saami
Ho rara saami
Bangaru saami
Meesala saami roshala saami
Na saami saami
Ho rara saami saami
Bangaru saami

Nee pakka pakkana kusuntante
Parameswarude dhakkinattundira saami
Nuvelle dhaari sootha unte
Yere yendinattundira
Saami na saami

Meesala saami roshala saami
Pikkala paidaaka
Panchanu yethi kadithe
Pikkala paidaaka
Panchanu yetthi kadithe
Na pancha pranaalu poyenu swamy
Kaara killi nuvvu
Kassu kassu navvuluthunte
Na vollu yerraga pandenu saami

Nee arupulu kekalu vinta untey
Nee arupulu kekalu vinta untey
Pulakarimpule saami
Nuvvu kaalu meeda kaalesukunte
Poonakaale saami
Rendu gundeele ippi
Gundenu soopithe
Paala kunda lekka
Pongi potha saamy na saami

Na saami
Ho rara saami
Bangaru saami
Meesala saami roshala saami
Na saami saami
Ho rara saami saami
Bangaru saami
Meesala saami roshala saami

Kotha seera kattukunte
Yetta undho seppakunte
Kotha seera kattukunte
Yetta undho seppakunte

Konna iluva sunna avvada saami
Koppulona polu pedithe
Guppuna nuvve peelchukunte
Poolagunde raali padada saami

Na konge jaaretappudu nuvvu
Aa…

Na konge jaaretappudu nuvvu
Soodakunte saami
Aa konte gaali nanne choosi
Jaale padadha saami
Na andham sandham needhavvakunte
Aada puttuke beedaipotha
Saami na saami

Na saami
Ho rara saami
Bangaru saami
Meesala saami roshala saami
Na saami saami
Ho rara saami saami
Bangaru saami
Meesala saami roshala saami

Film/Album: Pushpa
Lyrics by: Chandrabose
Singer: Mounika Yadav
Composer: Devi Sri Prasad

Saami saami song lyrics in Telugu
నువ్ అమ్మి అమ్మి అంటాంటే

నీ పల్లన్నైపోయి నట్టుందిరా

సామీ నా సామీ

నిన్ను సామి సామి అంటంటే

నా పెనిమిటి లెక్క సక్కగుందిరా

సామీ నా సామీ

నీ యెంకే యెంకే అడుగుతాంటే

నీ యెంకే యెంకే అడుగుతాంటే

యెంకన్న గుడి

యెక్కినట్టుందిరా సామీ

నీ పక్కా పక్కనా కూసుంటంటే

పరమేశ్వరుడే దక్కినట్లుందిరా సామీ

నువ్వేళ్ళే దారి సూత ఉంటె

యేరె యెండినట్టుందిరా

సామీ నా సామీ

నా సామి

హో రారా సామీ

బంగారు సామి

మీసాల సామీ రోషల సామీ

నా సామీ సామీ

హో రారా సామీ సామీ

బంగారు సామి

నీ పక్కా పక్కనా కూసుంటంటే

పరమేశ్వరుడే దక్కినట్లుందిరా సామీ

నువ్వేళ్ళే దారి సూత ఉంటె

యేరె యెండినట్టుందిరా

సామీ నా సామీ

మీసాల సామీ రోషల సామీ

పిక్కల పైడాక

పంచను ఏతి కడితే

పిక్కల పైడాక

పంచను యెత్తి కడితే

నా పంచ ప్రాణాలు పోయాను స్వామి

కార కిల్లి నువ్వు

కస్సు కస్సు నవ్వుతుంది

నా వొళ్లు యెర్రగా పండెను సామి

నీ అరుపులు కేకలు వింట ఉంటే

నీ అరుపులు కేకలు వింట ఉంటే

పులకరింపులే సామీ

నువ్వు కాలు మీద కాలేసుకుంటే

పూనకాలే సామీ

రెండు గుండెలే ఇప్పి

గుండెను సూపితే

పాల కుండా లెక్క

పొంగి పోతా సామీ నా సామీ

నా సామి

హో రారా సామీ

బంగారు సామి

మీసాల సామీ రోషల సామీ

నా సామీ సామీ

హో రారా సామీ సామీ

బంగారు సామి

మీసాల సామీ రోషల సామీ

కొత్త సీర కట్టుకుంటే

యెట్టా ఉందొ సెప్పకుంటే

కొత్త సీర కట్టుకుంటే

యెట్టా ఉందొ సెప్పకుంటే

కొన్నా ఇలువ సున్న అవ్వదా సామీ

కొప్పులోన పోలు పెడితే

గుప్పున నువ్వే పీల్చుకుంటే

పూలగుండె రాలి పడదా సామీ

నా కొంగె జారెతప్పుడు నువ్వు

ఆ...

నా కొంగె జారెతప్పుడు నువ్వు

సూడకుంటే సామీ

ఆ కొంటె గాలి నన్నే చూసి

జాలే పదధ సామీ

న అందం సన్దం నీదవ్వకుంటే

ఆడ పుట్టుకే బీదాయిపోతా

సామీ నా సామీ

నా సామి

హో రారా సామీ

బంగారు సామి

మీసాల సామీ రోషల సామీ

నా సామీ సామీ

హో రారా సామీ సామీ

బంగారు సామి

మీసాల సామీ రోషల సామీ

Tag : lyrics

Watch Youtube Video

Pushpa: Saami Saami - Lyrical (Telugu) | Allu Arjun, Rashmika Mandanna | Mounika Yadav | DSP|Sukumar Lyrics Lyrics

Relative Posts