DreamPirates > Lyrics > Ra Ra Reddy Lyrics

Ra Ra Reddy Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-04 00:00:00

Ra Ra Reddy Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Kasarla shyam
Singer : Lipsika
Composer :
Publish Date : 2022-09-04 00:00:00

Ra Ra Reddy Lyrics


Song Lyrics :

మాచర్ల సెంటర్ లో మాపటేల నేనోస్తె
చందమామ సందులోకి వచ్చానంటారే
మసక మసక వింటర్లో పైట నీను జారుస్తే
పట్టపగలే చుక్కలు చూపించ్చేనంటారే
సమ్మర్ లో ఎండకు పట్టేటి సమటకు
నా పైటే AC గ ఊపుతానులే
వింటర్ లో మంటకు వనికేటి జంటకు
నా ఒంటి హీటర్ నే వెలిగిస్తాలే
ఐయామ్ రెఢీ
నన్ను ఇట్టాగ పిలిసినా రెఢీ
వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ
మల్లెపూవులాంటి ఒల్లే సెంటు బుడ్డి
రా రా రెడ్డి ఐయామ్ రెఢీ
నన్ను ఇట్టాగ పిలిచినా రెఢీ
వచ్చి నా సొకులిస్తా మీకు వడ్డీ
మల్లెపూవులాంటి ఒళ్లే సెంటు బుడ్డి
రా రా రెడ్డి
లవ్వింగు సేత్తవా ఐయామ్ సారీ
కలిసి లివ్వింగు ఇష్టము వెరీ సారీ
మరి పెళ్ళంగా వస్తావా సో సో సారీ
ఆ గొళ్ళెం నాకొద్దురో సారీ సారీ
నీనేమో ఒంటరు నాకుంది మ్యాట్టరు
ఒక్క సోట ఆగలేను నేనోసారి
తిరుగుద్ది మీటరు హై బీపీ రేటురో
ఈ రోటుకు మళ్లుత ఎదో సారీ,
ఐయామ్ రెఢీ
నన్ను ఇట్టాగ పిలిసిన రెఢీ
వచ్చి నాసోకులిస్తా మీకు వడ్డీ
మల్లెపూవులాంటి ఒళ్ళే సెంటు బుడ్డి
రా రా రెడ్డి ఐయామ్ రెఢీ ...
రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో
రాములోరి గుడికొచ్చె చిన్నదో చిన్నది
రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో
రాములోరి గుడికొచ్చె చిన్నదో చిన్నది
కాదు కాదంటూనె కుర్రదో కుర్రధో
తోటకాడకొచ్చింద కుర్రదొ కుర్రది
పచ్చి పచ్చివంటూనే పిల్లదో పిల్లదో
పల్లెత్తుకొచ్చిందో పిల్లదో పిల్లది
రాను రాను అంటూనె చిన్నదో చిన్నదో
రాములోరి గుడికొచ్చె చిన్నదో చిన్నది
రాను రాను అంటూనె చిన్నదో చిన్నదో
రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నది...

Tag : lyrics

Relative Posts