DreamPirates > Lyrics > Raakshasa kavyam Villains Anthem Song Lyrics

Raakshasa kavyam Villains Anthem Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-29 13:17:44

Raakshasa kavyam Villains Anthem Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Kasarla Shyam
Singer : Rahul Sipligunj,Mangli,Ram Miriyala
Composer : RR Dhruvan
Publish Date : 2023-08-29 13:17:44

Raakshasa kavyam Villains Anthem Song  Lyrics


Song Lyrics :

డిల్లో డిల్లేలో
డిల్లో డిల్లేలో

హీరో ఎవడు విల్లన్ ఎవడు
జిందగీ లో

డిల్లో డిల్లేలో
డిల్లో డిల్లో డిల్లేలో

సెడ్డోడెవడు మంచోడెవడు
బోలో బోలో

విల్లనే లేకపోతే హీరో లేడురా
అందరు మంచోళ్ళయితే చెడ్డోడెవడురా
ఎవడేందనేదసలు ఎవరికెరుకరా

చల్ మాకీ కిరికిరి
ఏమన్నసెప్తిరి
లైఫ్ అంటే మిస్టరీ
ఇది ఒడవని స్టోరీ

బతుకంటేనే భయం
ఇది రాక్షస కావ్యం
ఈడ దిన దిన గండం
దీనమ్మ జీవితం

చిరంజీవి చేతుల్లోనా
రావుగోపాల్ రావు

బాలయ్య బాబు దెబ్బకు సూడు
జయ ప్రకాషు రెడ్డి

వెంకీ,నాగ్ దుంకింరంటే
కోటా ఔటే కదా

విల్లన్ ఎంత పెద్దోడైన
హీరో గ్రేటే కదా

హే రఘువరనూ ,ప్రకాష్ రాజ్
పేరు తెచ్చుకోలేదా
విలను లేకపోతే సినిమా హిట్ అయితుందా

బాహుబలి ఎంతటోడు
బాంచన్ అనలేదా
భల్లాల దేవుని బొమ్మను చూడ్లేదా

చల్ మాకీ కిరికిరి
ఏమన్నసెప్తిరి
లైఫ్ అంటే మిస్టరీ
ఇది ఒడవని స్టోరీ

బతుకంటేనే భయం
ఇది రాక్షస కావ్యం
ఈడ దిన దిన గండం
దీనమ్మ జీవితం

పవర్ స్టార్ ,ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టారు
కంటెంట్ అంటూ ఉన్నోడికి కటౌటే సాలు

ఐకాన్ స్టారు ,దేవరకొండ ,టిల్లు,నితిన్, నాని
టికెట్ తెగాలంటే రవితేజయిన ఉండాలి జానీ

హే పోకిరి లోన పోలీసోడు
హీరోయిన్ ని గోకిండే
పండూగాడు మహేష్ బాబు కి పడిందే

సిన్మాలల్లా విలన్లకు
అన్యాయమే అయితాందే
దునియానే సిన్మా అయిందే

చల్ మాకీ కిరికిరి
ఏమన్నసెప్తిరి
లైఫ్ అంటే మిస్టరీ
ఇది ఒడవని స్టోరీ

బతుకంటేనే భయం
ఇది రాక్షస కావ్యం
ఈడ దిన దిన గండం
దీనమ్మ జీవితం

Tag : lyrics

Relative Posts