DreamPirates > Lyrics > Racha Movie Racha Racha Racha Song Ram Charan Tej, Thamannah Lyrics

Racha Movie Racha Racha Racha Song Ram Charan Tej, Thamannah Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-25 05:39:01

Racha Movie Racha Racha Racha Song Ram Charan Tej, Thamannah Lyrics

Racha Movie  Racha Racha Racha Song  Ram Charan Tej, Thamannah Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : chandrabose
Singer : Deepu
Composer : Sampath Nandi
Publish Date : 2023-10-25 05:39:01


Song Lyrics :

Racha Racha Racha Telugu Song Lyrics:

సెలైంట్ చూపులోడు...
వెలైంట్ చేతలోడు...
కరెంటు కండలోడు... ॥
కడక్కు ఛాయ్ వీడు చిరుత...
హే... హీ ఇజ్ ద మిస్టర్
తీస్‌మార్ ఖాన్ రచ్చ
అరే దేఖ్ ధనాధన్...
ధకధక ధూం ధాం రచ్చ
హీ ఇజ్ ద మిస్టర్ తీస్‌మార్ ఖాన్ రచ్చ
అడుగేస్తె సీడెడ్ ఆంధ్రా నైజాం రచ్చ
అరే కుర్రగాడు చూడబోతే కచ్చ
వీడి లచ్చనాలు చూడబోతే లచ్చ
వీడు రెచ్చిపోతే ఖచ్చితంగా రచ్చ
He is gonna be a mega star
He is gonna be a giga star
యుగ యుగ యుగ యుగస్టార్
పగలు రాత్రి ఎగిసే బ్లాస్టర్ ॥ఇజ్‌॥
చరణం : 1
నేనే నా బాటేదో చూస్తా
నేన నా పోటికి వస్తా
నేనే నా దిష్టంతా తీస్తా
రచ్చ రచ్చ రచ్చ రచ్చ...
నేనే నా భారాన్ని మోస్తా
నేనే నా కాలాన్ని తోస్తా
నేనే నా చరిత్ర రాస్తా
రచ్చ రచ్చ రచ్చ రచ్చ...
హే... సంద్రమే నాలో ఉంటుంది
శిఖరమే నా కిందుంటుంది
గమ్యమే నా వెనకే వస్తుంది...
అరె పట్టుకుంది వీడికేదో పిచ్చ
అది పిచ్చికాదు అర్థమైతే అచ్చా
వీడి పట్టుదల రాచుకుంటే రచ్చ...
He is gonna be a google star
He is gonna be a global star
విగ విగ విగ విగర్‌స్టార్..
వీడి బలుపే వీడికి బూస్టర్... హే...
॥ఇజ్ ద మిస్టర్‌॥
ఈలకొట్టి డోలకొట్టి డప్పుకొట్టి దంచికొట్టి
రచ్చ రచ్చ హే... రచ్చ రచ్చ... హే...
గోలపెట్టి లొల్లిపెట్టి కేకపెట్టి కూతపెట్టి
రచ్చ రచ్చ హే... రచ్చ రచ్చ... హే...
బైలో సే మేరి జానా
బార్బేలో దయ్ ధనధనా
సే రచ్చ హీ ఇజ్ ఎ సెక్సీ స్టార్
మేగో సే హరహరా... జొమైకో లే ధిక్‌తార
సే రచ్చ టూ ద హ్యాండ్సమ్ స్టార్
చరణం : 2
గెలుపే నరనరాల్లో ఆశ
గెలుపే నవనడుల్లో భాష
గెలుపే నా రక్తంలో ఘోష
రచ్చ రచ్చ రచ్చ రచ్చ...
గెలుపే నా మాటల్లో యాస
గెలుపే నా పాటల్లో ప్రాస
గెలుపే నా ప్రపంచ వీసా
రచ్చ రచ్చ రచ్చ రచ్చ...
హే... జీవమే మా నాన్నిచ్చాడు
జీవితం అది మీరిచ్చారు
గెలవడం తను నాకే నేర్పాడు...
వీడి మాటలోనే లేదు లేదు మచ్చ
వీడి ముందు ఇంక ఎవ్వడైనా బచ్చా
వీడు తలుచుకుంటే ఎక్కడైనా రచ్చ
He is gonna be a stunning star
He is gonna be a spinning star
Only one winning star
యువతీ యువకుల ఎదలో పోస్టర్...
॥ఇజ్ ద మిస్టర్‌॥

Racha Racha Racha English Song Lyrics:

సైలెంటు చూపులోడు వైలంటూ చేతలోడు కరెంటు కండలోడు

సైలెంటు చూపులోడు వైలంటూ చేతలోడు కరెంటు కండలోడు

కడక్కు చాయ్ వీడు చిరుత

హే He is the mister తీస్ మార్ ఖాన్ రచ్చా

అరె దేక్ ధనాధన్ తక్ దక్ ధూం ధాం రచ్చా

He is the mister తీస్ మార్ ఖాన్ రచ్చా

అడుగేస్తే సీడెడ్ ఆంధ్రా నైజాం రచ్చా

అరె కుర్రగాడు చూడబోతే కచ్చా

వీడి లక్షణాలు చూడబోతే లక్షా

వీడు రెచ్చిపోతే కచ్చితంగా రచ్చా ఆ ఆ ఆ ఆ ఆ

He is gonna be a mega star

He is gonna be a giga star

యుగ యుగ యుగ యుగా స్టార్

పగలు రాత్రి ఎగసే బ్లాస్టర్

హే He is the mister తీస్ మార్ ఖాన్ రచ్చా

అరె దేక్ ధనాధన్ తక్ దక్ ధూం ధాం రచ్చా

He is the mister తీస్ మార్ ఖాన్ రచ్చా

అడుగేస్తే సీడెడ్ ఆంధ్రా నైజాం రచ్చా

నేనే నా బాటేదో చూస్తా

నేనే నా పోటీకి వస్తా

నేనే నా దిస్టంతా తీస్తా

రచ్చ రచ్చ రచ్చ రచ్చ

నేనే నా భారాన్ని మోస్తా

నేనే నా కాలాన్ని తోస్తా

నేనే నా చరిత్ర రాస్తా

రచ్చ రచ్చ రచ్చ రచ్చ

చంద్రమే నాలో ఉంటుంది

శిఖరమే నా కిందుంటుంది

గమ్యమే నా వెనకే వస్తుంది ఈ ఈ ఈ

రే పట్టుకుంది వీడికేదో పిచ్చా

ఇది పిచ్చి కాదు అర్ధమైతే అచ్చా

వీడి పాట్టుదల రాచుకుంటే రాచ్చా ఆ ఆ ఆ ఆ ఆ

He is gonna be a google star

He is gonna be a gogo star

We go we go we go star

వీడి బలమే వీడికి Booster

హే He is the mister తీస్ మార్ ఖాన్ రచ్చా

అరె దేక్ ధనాధన్ తక్ దక్ ధూం ధాం రచ్చా

ఈల కొట్టి డోలు కొట్టి డప్పు కొట్టి దంచి కొట్టి

రచ్చా రచ్చా హే రచ్చా రచ్చా హే హే హే హే

గోల పెట్టి లొల్లి పెట్టి కేక పెట్టి కూత పెట్టి

రచ్చా రచ్చా హే రచ్చా రచ్చా హే హే హే హే

హే హే హే హే హే హే

భైలో సే మేరీ జాన

బార్బే లో డే ధన ధన

say రచ్చ he is a sexy star

మైగో సే హర హర

జమైకో లే ధిక్ తర

say రచ్చ to the handsome star

గెలుపే నర నరాల్లో ఆశ

గెలుపే నవ నాడుల్లో భాష

గెలుపే నా రక్తంలో దోష

రచ్చ రచ్చ రచ్చ రచ్చ

గెలుపే నా మాటల్లో యాస

గెలుపే నా పాటల్లో రాసా

గెలుపే నా ప్రపంచ వీసా

రచ్చ రచ్చ రచ్చ రచ్చ

హే జీవమే మా నాన్నిచ్చాడు

జీవితం అది మీరిచ్చారు

గెలవడం తను నాకే నేర్పాడు డు డు డు

వీడి మాటలోన లేదు లేదు మచ్చ

వీడు ముందు ఇంక ఎవ్వడైన బచ్చా

వీడు తలుచుకుంటే ఎక్కడైనా రచ్చా ఆ ఆ ఆ ఆ ఆ

He is gonna be a stunning star

He is gonna be a screening star

only one winning star

యువతీ యువకుల ఎదలో poster poster poster

హే He is the mister తీస్ మార్ ఖాన్ రచ్చా

అరె దేక్ ధనాధన్ తక్ దక్ ధూం ధాం రచ్చా

Tag : lyrics

Watch Youtube Video

Racha Movie  Racha Racha Racha Song  Ram Charan Tej, Thamannah Lyrics

Relative Posts