Ragile Jwaale Song – Virupaksha Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | Ajneesh Loknath |
Composer : | Ajneesh Loknath |
Publish Date : | 2023-05-26 14:47:37 |
ఈ తిమిరాలలోనే
మీ బతుకంతా మాయే
నివురు వీడేదెలా కలత తీరేదెలా
ఆ కిరణాలలైనా మీ అనుమానం ఆపే
వెలుగు చేరేదెలా చితులు ఆరేదెలా
మీ తగవు మీదే
మనిషితో మనిషిలా అసలు లేరే
మీ హితవు కోరే ఎదురిలా తిరగదా
రగిలే జ్వాలే రగిలే జ్వాలే రగిలే జ్వాలే
ఈ తిమిరాలలోనే
మీ బతుకంతా మాయే
నివురు వీడేదెలా కలత తీరేదెలా
ఆ కిరణాలలైనా మీ అనుమానం ఆపే
వెలుగు చేరేదెలా చితులు ఆరేదెలా
ఈ కపటమో కనులకే
ముసుగు తొడిగే నేడే
ప్రమానే అసలు తెలియదే
ఈ నిమిషమే నిజమునే చెవులు వినవులే
వలయమే తొలగిపోలేదులే
మీ తగవు మీదే
మనిషితో మనిషిలా అసలు లేరే
మీ హితవు కోరే ఎదురిలా తిరగదా
రగిలే జ్వాలే రగిలే జ్వాలే
మీ తగవు మీదే
మనిషితో మనిషిలా అసలు లేరే
మీ హితవు కోరే ఎదురిలా తిరగదా
రగిలే జ్వాలే రగిలే జ్వాలే
ఆ…తీరదారే నిలుపగా తలపవే అసలు కోరే
మీ బాధ తీరే క్షణముకె గతులనే
రగిలే జ్వాలే రగిలే జ్వాలే
Ee thimiraalalone
Mee bathukantha maaye
Nivuru veededhela kalatha theeredhela
Aa kiranalaina mee anumanam aape
Velugu cheredhela chithulu aaredhela
Mee thagavu meedhe
Manishitho manishila asalu lerey
Mee hithavu kore edhureela thiragadha
Ragile Jwaale ragile jwaale
Ee kapatamo kanulake
Musugu thodige nede
Pramane asalu teliyadhe
Ee nimishame nijamune chevulu vinavule
Valayame tholigipoledhule
Mee thagavu meedhe
Manishitho manishila asalu lerey
Mee hithavu kore edhureela thiragadha
Ragile Jwaale ragile jwaale
Mee thagavu meedhe
Manishitho manishila asalu lerey
Mee hithavu kore edhureela thiragadha
Ragile Jwaale ragile jwaale
Aa… theeradhaare nilupaga thalpave asalu kore
Mee badha theere kshanamuke gathulane
Ragile Jwaale ragile jwaale