DreamPirates > Lyrics > Raja nee Bhavanamulo worshipsong Fr S.J.Berchmans Lyrics

Raja nee Bhavanamulo worshipsong Fr S.J.Berchmans Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-24 07:49:50

Raja nee Bhavanamulo worshipsong Fr S.J.Berchmans Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Fr S.J.Berchmans
Singer : Fr S.J.Berchmans
Composer : Fr S.J.Berchmans
Publish Date : 2023-05-24 07:49:50

Raja nee Bhavanamulo worshipsong   Fr S.J.Berchmans Lyrics


Song Lyrics :

(యేసు) రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందు (2)

(నిన్ను) స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2) ||రాజా||

నా బలమా నా కోట ఆరాధన నీకే (2)

నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2)

ఆరాధన ఆరాధన అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||

అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే (2)

మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే (2)

ఆరాధన ఆరాధన అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||

పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని ఆరాధన నీకే (2)

రూపించి దైవం యెహోవా హోషేను ఆరాధన నీకే (2)

ఆరాధన ఆరాధన అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||

Tag : lyrics

Relative Posts