DreamPirates > Lyrics > Raja Nee Sannidhilone || LyricsTELUGU WORSHIP SONG 2021 || BRO JOHN J || SAREEN IMMAN Lyrics

Raja Nee Sannidhilone || LyricsTELUGU WORSHIP SONG 2021 || BRO JOHN J || SAREEN IMMAN Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-09-06 00:00:00

Raja Nee Sannidhilone || LyricsTELUGU WORSHIP SONG 2021 || BRO JOHN J || SAREEN IMMAN Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : JOHN J
Singer : JOHN J
Composer : JOHN J
Publish Date : 2022-09-06 00:00:00

Raja Nee Sannidhilone || LyricsTELUGU WORSHIP SONG 2021 || BRO JOHN J || SAREEN IMMAN Lyrics

Song Lyrics :

రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య !
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య. "2"
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య!
నీవే లేకుండా నేనుండలేనయ్య !
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య! "2"

1.నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం. " 2"
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును "2"
నీవే రాకపోతే నేనేమైపోదునో (నేనుండలేనయ్య)

2. ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా "2"
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు "2"
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య (నేనుండలేనయ్య)

3. ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా. "2"
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము "2"
నిన్ను మించిన దేవుడే లేడయ్య (నేనుంలేయ్య)
| రాజా|

Tag : lyrics

Watch Youtube Video

Raja Nee Sannidhilone || LyricsTELUGU WORSHIP SONG 2021 || BRO JOHN J || SAREEN IMMAN Lyrics

Relative Posts