DreamPirates > Lyrics > Ram Sita Ram Lyrics

Ram Sita Ram Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-10 00:00:00

Ram Sita Ram Lyrics

Ram Sita Ram  Lyrics
Film/Album : Adipurush
Language : Indian Film Telugu
Lyrics by : Saraswathi Puthra Ra
Singer : Karthik, Sachet Tandon, Parampara Tandon
Composer : Sachet-Parampara
Publish Date : 16 June 2023


Song Lyrics :


Ram Sita Ram Lyrics in English
Ho aadhiyu anthamu ramunilone
Maa anubandhamu ramunithone
Aaptudu bandhuvu anniyu thane
Alakalu palukulu aathanithone

Sita ramula kunna milone..
Nirathamu maa edha vennelalone

Ram sita ram sita ram jai jai ram
Ram sita ram sita ram jai jai ram
Ram sita ram sita ram jai jai ram
Ram sita ram sita ram jai jai ram

Dasharadhaathmajuni padhamula chentha
Kudutapadina madhi edhugadhu chintha
Ram naam manu ratname chalu
Galamuna dalchina kalugu shubhalu


Ram Sita Ram Lyrics in Telugu

నువ్వు రాజకుమారివి

జానకి నువ్వు ఉండాల్సింది

రాజభవనంలో నా రాఘవ

ఎక్కడుంటే అదే నా

రాజమందిరం మీ నీడైన

మిమ్ముల్ని వదిలి

వెళ్తుందేమో మీ జానకి

వెళ్ళదు హో ఓ ఆదియు

అంతము రామునిలోనే

మా అనుబంధము

రామునితోనే ఆప్తుడు

బంధువు అన్నియు

తానే అలకలు పలుకులు

ఆతనితోనే సీతారాముల

పున్నమిలోనే ఏ ఏ

నిరతము మా ఎద

వెన్నెలలోనే రాం

సీతా రాం సీతా రాం

జై జై రామ్ రాం సీతా

రాం సీతా రాం

జై జై రామ్ రాం

సీతా రాం సీతా రాం

జై జై రామ్ రాం సీతా రాం

సీతా రాం జై జై రామ్

జానకి రాఘవది ఎప్పటికీ

ఈ జానకి రాఘవదే

నా రాఘవ ఎవరో ఆయన్నే

అడిగి తెలుసుకో నన్ను

తీసుకువెళ్ళినపుడు

దశరధాత్మజుని పదముల

చెంత కుదుటపడిన

మది ఎదుగదు చింతా

రామనామమను రత్నమే

చాలు గళమున దాల్చిన

కలుగు శుభాలు

మంగళప్రదము

శ్రీరాముని పయనమూ

ఊ ఊ ధర్మ ప్రమాణము

రామాయణము రాం

సీతా రాం సీతా రాం

జై జై రామ్ రాం సీతా రాం

సీతా రాం జై జై రామ్

రాం సీతా రాం సీతా రాం

జై జై రామ్ రాం సీతా రాం

సీతా రాం జై జై రామ్

Tag : lyrics

Watch Youtube Video

Ram Sita Ram  Lyrics

Relative Posts