DreamPirates > Lyrics > Ranjithame Song Lyrics - Vaarasudu Movie Songs Lyrics

Ranjithame Song Lyrics - Vaarasudu Movie Songs Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-05 00:00:00

Ranjithame Song Lyrics - Vaarasudu Movie Songs Lyrics

Ranjithame Song Lyrics - Vaarasudu  Movie Songs Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Ramajogaiah Sastry
Singer : Anurag Kulkarni, M M Manasi
Composer : Thaman S
Publish Date : 2023-01-05 00:00:00


Song Lyrics :

బొండు మల్లె చెండూ తెచ్చా
భోగాపురం సెంటూ తెచ్చా
కళ్లకేమో కాటుక తెచ్చా
వడ్డానం నీ నడుముకిచ్చా

నక్షత్రాల తొట్టి తెచ్చా
తానాలాడ పన్నీరిచ్చా
వానవిల్లు చీరా తెచ్చా
కట్టుకున్న నిన్ను మెచ్చా

కంటి నిండ నిద్దారంటూ
రానియ్యవు నీ నవ్వులే
పంటి కింద చెరుకులాగ
పిండేస్తాంది నీ వెన్నెలే

ముంజెకాయ పెదాలతో
మూతిపల్ల జిగేలుతో
గుట్టుగా రమ్మని
గుంజేస్తాంధే నీ అందమే

రంజితమే, హే రంజితమే
హే రంజితమే రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే, సున్నితమే
నీ సొగసు కాస్త సున్నితమే

అరే రంజితమే రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే, సున్నితమే
నీ సొగసు కాస్త సున్నితమే

నువ్వు పడక వెయ్యగా
పడుచు మనసు సత్తరమే (సత్తరమే)
నీ నిద్దర చేదరగొట్టిన
తలుకు సిత్తరమే (సిత్తరమే)

బొండు మల్లె చెండూ తెచ్చి
భోగాపురం సెంటూ తెచ్చి
కళ్లకేమో కాటుక తెచ్చి
వడ్డానం నా నడుముకిచ్చా

ఊయలూగు ఉల్లాసమై
ఉక్కిరి బిక్కిరి చేసేసినావే
ఉన్నపాటు ఊర్రూతలై
చెక్కిలిగింతలు పెట్టేసావే

రంజితమే, ఎహే రంజితమే

కుదురైన కుందనాల
చందమామ వచ్చావే
అరుదైన అందాలతో
ఎంతో నచ్చావే

హే మురిపాల ముద్దులెన్నో
మూటగట్టి తెచ్చావే
సొగసార పిల్లగాణ్ణి
అల్లాడించావే

అబ్బాయి అబ్బాయి
ఆ తేదీ ఎప్పుడన్నాలే
పిప్పిప్పీ సన్నాయి
ఏది ఎక్కడన్నాలే

అమ్మాన్నీ గుమ్మాన్నీ
కవ్వించొద్దే కుర్రాన్ని
ఆ మూడు ముల్లు వేసానంటే
తెల్లవార్లూ కల్లోలమే

రంజితమే, హే రంజితమే
హే రంజితమే రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే, సున్నితమే
నీ సొగసు కాస్త సున్నితమే

బొండు మల్లె చెండూ తెచ్చి
భోగాపురం సెంటూ తెచ్చి
కళ్లకేమో కాటుక తెచ్చి
వడ్డానం నా నడుముకిచ్చా

ఊయలూగు ఉల్లాసమై
ఉక్కిరి బిక్కిరి చేసేసినావే
ఉన్నపాటు ఊర్రూతలై
చెక్కిలిగింతలు పెట్టేసావే

రంజితమే, ఎహే రంజితమే
హే రంజితమే రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే, సున్నితమే
నా సొగసు కాస్త సున్నితమే

రంజితమే రంజితమే
వయసు వాస్తు రంజితమే
సున్నితమే, సున్నితమే
నా సొగసు కాస్త సున్నితమే

నువ్వు పడక వెయ్యగ
పడుచు మనసు సత్తరమే (సత్తరమే)
నీ నిద్ధర చెదరగొట్టిన
తలుకు సిత్తరమే (సిత్తరమే)

రంజితమే, రంజితమే
రంజితమే, రంజితమే
రంజితమే..

Tag : lyrics

Watch Youtube Video

Ranjithame Song Lyrics - Vaarasudu  Movie Songs Lyrics

Relative Posts