DreamPirates > Lyrics > Ravcha Movie Singareniundhi song Ram Charan tej, thamannah Lyrics

Ravcha Movie Singareniundhi song Ram Charan tej, thamannah Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-25 06:28:25

Ravcha Movie Singareniundhi song Ram Charan tej, thamannah Lyrics

Ravcha Movie Singareniundhi song  Ram Charan tej, thamannah Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Ashok Teja
Singer : sahithi
Composer : Sampath Nandi
Publish Date : 2023-10-25 06:28:25


Song Lyrics :

Singareniundhi telugu song lyrics:

సింగరేణుండి బొగ్గె నిండిందీ

పోలవరం వుంది పొలమే పండింది

కోనసీమ వుంది కోకె కట్టింది

కన్నె పిల్ల వుంది కన్నె చెదిరింది

చెయ్యెడో చెయ్యాలందీ కాలేదో వెయ్యాలందీ

గజ్జల పట్టేల్ థెర నా చెర్రీ చెర్రీ

నా కన్నె వయసు తీర్చమంది చింత చింత

గజ్జల పట్టేల్ తెస్తాడే చెర్రీ చెర్రీ

నువ్వడిగిందే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ

పండ్ల తోట వుంది పండు తెంపలేదు

చింత చిగురు వుంది పులుపు చూడలేదు

పాల ముంత వుంది జున్ను తియ్యలేదు

కుర్ర కంఠ వుంది కౌగిలింతలేదు

హే పెదవేదో పెట్టాలండీ నడుమేదో పట్టాలందీ

పాపిట బిల్లా తేరా నా చెర్రీ చెర్రీ

పల్లకిలో వస్తా డోంట్ వర్రీ వర్రీ

ఏడు గుర్రాలకొస్తా పోరి పోరి

ఎస్కపోతా నిన్ను డోంట్ వర్రీ వర్రీ

పట్టె మంచం ఉంది పక్క ఎక్కలేదు

పాల గ్లాసు వుంది ఎంగిలి కాలేదు

అంతా ఎదురుగుంది అర్దం ఐతలేదు

మేడ మిద్దె వుంది ముచ్చటైతే లేదు

హే దర్వాజా ముయ్యలంది కర్బూజా ఇయ్యాలందీ

వెండి మెట్టెల్ తేరా నా చెర్రీ చెర్రీ

వెంట పడి వస్తా డోంట్ వర్రీ వర్రీ

పుస్తల్ తాడు తెస్తానే పోరి పోరి

పస్తు ఇంకా లేదు డోంట్ వర్రీ వర్రీ

సింగరేణుంది బొగ్గె నిండిందీ

పోలవరం వుంది పొలమే పండింది

కోనసీమ వుంది కోకె కట్టింది

కన్నె పిల్ల వుంది కన్నె చెదిరింది

చెయ్యెదో చెయ్యాలందీ కాలేదో వెయ్యాలందీ

గజ్జల పట్టేల్ థెర నా చెర్రీ చెర్రీ

నా కన్నె వయసు తీర్చమంది చింత చింత

గజ్జల పట్టేల్ తెస్తాడే చెర్రీ చెర్రీ

నువ్వడిగిందే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ..!!

Singareniundhi English song lyrics:

Singarenundi bogge nindindi
polavaram vundi polame pandindi
konaseema vundi koke kattindi
kanne pillaa vundi kanne chedirindi
cheyyedo cheyyalandi kaaledo veyyalandi

Gajjala pattel thera naa cherry cherry
naa kannevayasu theerchamandi worry worry
gajjala pattel thesthaade hcerry cherry
nuvvadiginde istha dont worry worry

Papa mapamagasa nisagasa nisagsagama papa mapamagasa
papa mapamagasa nisagasa nisagsagama papa mapamagasa

Pandla thota vundi pandu thempaledu
chintha chiguru vundi pulupu chudaledu
paala muntha vundi junnu thiyyaledu
kurra kantha vundi kougilinthaledu
hey pedavedo pettalandi nadumedo pattalandi
pavita billa thera naa cherry cherry
pallakilo vastha dont worry worry
yedu gurralekkostha pori pori
yeskapotha ninnu dont worry worry

Papa mapamagasa nisagasa nisagsagama papa mapamagasa
papa mapamagasa nisagasa nisagsagama papa mapamagasa

Tag : lyrics

Watch Youtube Video

Ravcha Movie Singareniundhi song  Ram Charan tej, thamannah Lyrics

Relative Posts