Rivvu Rivvuna Song Lyrics In Telugu Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | SInger |
Composer : | |
Publish Date : | 2023-01-25 |
రివ్వు రివ్వున సాగిపోవు… రంగు రంగుల జెండా
మన రంగు రంగుల జెండా

రండి ఓ బాలులారా బండి బయలుదేరా… ఇక జెండా ఎగురవేయ

కాషాయ రంగురా… త్యాగానికి గుర్తురా
కాషాయ రంగురా… త్యాగానికి గుర్తురా
తెల్లని గుర్తురా… శాతానికి గుర్తురా
తెల్లని గుర్తురా… శాతానికి గుర్తురా
రండి ఓ బాలులారా బండి బయలుదేరా… ఇక జెండా ఎగురవేయ
రివ్వు రివ్వున సాగిపోవు… రంగు రంగుల జెండా
మన రంగు రంగుల జెండా
రివ్వు రివ్వున సాగిపోవు… రంగు రంగుల జెండా
మన రంగు రంగుల జెండా
ఆకుపచ్చ రంగురా… శౌర్యానికి గుర్తురా
ఆకుపచ్చ రంగురా… శౌర్యానికి గుర్తురా
అశోక ధర్మ చక్రము… ధర్మానికి గుర్తురా
అశోక ధర్మ చక్రము… ధర్మానికి గుర్తురా
రండి ఓ బాలులారా బండి బయలుదేరా… ఇక జెండా ఎగురవేయ
రివ్వు రివ్వున సాగిపోవు… రంగు రంగుల జెండా
మన రంగు రంగుల జెండా
రివ్వు రివ్వున సాగిపోవు… రంగు రంగుల జెండా
మన రంగు రంగుల జెండా
రంగు రంగుల జెండా
మన రంగు రంగుల జెండా ||2||