Rock On Bro Song Lyrics in Telugu -Janatha Garage | Jr NTR | Samantha | Nithya Menen Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Ramajogayya Sastry |
Singer : | Raghu Dixit |
Composer : | Devi Sri Prasad |
Publish Date : | 2023-01-09 00:00:00 |
రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు
గడిపేదం లైఫ్ కింగ్ సైజు
ఒక్కే గదిలో ఉక్కపోత చాలు
గడి దాటాలి కళ్ళు కాలు కళలు
ఏ దిక్కులో ఏమున్నదో
వేటాడి పోగు చేసుకుందాం ఖుషి
మన్నతలో చంటోడిలా
ఆ అనాలి నేడు మనలో మనిషి
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓ
మనసు ఇప్పుడు మబ్బులో విమానం
నెలైన నింగితో సమానం
మత్తులో ఇదో కొత్త కోణం
కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం
ఆనందమో ఆశ్చర్యామో
ఏదోటి పొందలేని సమయం వృధా
ఉత్తేజమే ఉల్లాసమో
ఇవ్వాల్టి నవ్వు రంగు వేరే కదా
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓ
మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు
బ్యాక్ప్యాక్ లో బరువు లేదు అసలు
వినలేదా మొదటి మనిషి కధలు
ఆలా బతికేదం ఓ నిండు రేయి పగలు
ఇది మనం ఇదే మనం
క్షణాలిని జీవితంగా మార్చేగుణం
ఇదే ధనం ఈ ఇంధనం
రానున్న రేపు వైపు నడిపే బలం