Rojave Chinni Rojave Lyrics | Suryavansam | Hariharan | S A Rajkumar | Shanmukha Sarma Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Shanmukha Sarma |
Singer : | Hariharan |
Composer : | S A Rajkumar |
Publish Date : | 2022-12-31 00:00:00 |

తెలుగులో... In English

లాలలా... లాలలా... లాలలా... Lalala... Lalala... Lalala

లలలలాలా ... లలలలాలా ... Lalalalala... Lalalalala...

రోజావే చిన్ని రోజావే ... Rojave Chinni Rojave...

రాగాలే రువ్వే రోజావే... Ragale Ruvve Rojave...

నాలో కదిలే ప్రాణాలే... Nalo Kadile Pranale...

ఒక్క పాటై నిన్నే చేరాలే... Okka Patai Nanne Cherale...

ఆకాశం అందాలంటూ... Akasam Andalantu...

దూకే కెరటంలా ప్రేమే నాలో Dooke Keratamla Preme Nalo...

ఆ హోరు నీ పేరునే... A Horu Nee Perune...

పలికే మంత్రంలా నా గుండెలో... Palike Manthramla Na Gundelo...

దారంతా చలువ పందిళ్ళే వేసి... Darantha Chaluva Pandille Vesi...

నీకోసం నీడై ఉన్నా... Nee Kosam Needai Unna...

నాలో నేనే లేనే లేను Nalo Nene Lene Lenu...

నేను నిన్నే నాలో కొలువుంచాను Nenu Ninne Nalo Koluvunchanu

రోజావే చిన్ని రోజావే ... Rojave Chinni Rojave...

రాగాలే రువ్వే రోజావే... Ragale Ruvve Rojave...

నాలో కదిలే ప్రాణాలే... Nalo Kadile Pranale...

ఒక్క పాటై నిన్నే చేరాలే... Okka Patai Nanne Cherale...

మేరుపంటి నీ రాకకై... Merupanti Nee Rakakai...

మనసే మేఘంలా మారిందిలే... Manase Meghamla Marindile...

చిరుగాలై తలపే తాకి ... Chirugalai Thalape Thaki...

కదిలి నిలువెల్లా కరిగిందిలే... Kadili Niluvella Karigindile...

తొలి చినుకే తాకే నేలల్లె... Tholi Chinuke Thake Nelalle...

నేనే పులకించా నీ ఊహతో... Nene Pulakincha Nee Oohatho...

రానే రావు ఓనమాలు కాని... Raane Raavu Onamalu Kaani...

నీలో చదివా ప్రియ వేదాలు... Neelo Chadiva Priya Vedalu...