|| ROSE OF SHARON ||షారోను రోజా || pastor jessi finney Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | pastor jessi finney |
Singer : | pastor jessi finney |
Composer : | pastor jessi finney |
Publish Date : | 2023-11-09 14:05:06 |
పల్లవి:
షారోను రోజూ - లోయలోని లిల్లీవే
నా ప్రాణ ప్రియుడా - నా యేసు రాజా ||షారోను।|
1. ఆనంద భరితునై - నేను - నీ నీడలో కూర్చుందును
నీ ఫలము నాకెంతో మధురం - నీ ప్రేమ ధ్వజము నాపై కెత్తుము ||షారోను।|
2. నశించి పోవుచున్న నన్ను - నీదయతో వెదకి రక్షించి
నీ ప్రేమతో నను పిలిచావు- నీసాక్షిగా నేను జీవింతును ||షారోను।|
3. పరిశుద్ధులలో అతి శ్రేష్ఠుడవు- నీస్వాసముగా నన్ను కోరితివి
నీ ప్రేమ నాకెంతో మధురం - నీచిత్తమునే నేను చేయుదును ||షారోను।|