DreamPirates > Lyrics > Rter Lyrics

Rter Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-11-26 15:35:19

Rter Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : wefwe
Singer : wfew
Composer : ewfw
Publish Date : 2023-11-26 15:35:19

Rter Lyrics


Song Lyrics :

అతడు: నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే

అతడు: చిన్ని చిన్ని కళ్ళే అందం
ముద్దు ముద్దు మాటలు అందం
బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే
ఎంతో అందమే
ముక్కు మీద కోపం అందం
మూతి ముడుచుకుంటే అందం
ఝంకాలలా ఊగుతు ఉంటే
ఇంకా అందమే

అతడు: నీ పిచ్చి పట్టిందిలే
అది నీవైపే నెట్టిందిలే
ఏమైన బాగుందిలే
నువ్వు ఒప్పుకుంటే
జరుపుకుంట జాతరలే

అతడు: నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వు తప్పుకుంటు వెళ్ళిపోమాకే
పిల్లా నిన్ను హత్తుకుంటు ఉండి పోతానే

అతడు: ఈ తిరిగే తిరుగుడు
గుడి చుట్టు తిరిగితే
దిగి వచ్చి దేవతే
వరమిస్తా నంటదే
నువ్వు కొంచెం కరిగితే
ప్రపంచం మునగదే
ఈ పంతం వదిలితే
యుగాంతం రాదులే ఏ ఏ ఏ

అతడు: నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వు తిప్పుకుంటు వెళ్ళిపోమాకే
పిల్లా నేను తిట్టుకుంటు ఉండి పోలేనే

అతడు: అవునంటే అవునను
కాదంటే కాదను
నడి మధ్య ఊగితే
నేనెట్టా సావను
నీలాగే అందరు
విసిగిస్తే అమ్మడు
మగవాడెవ్వడు ప్రేమంటే
నమ్మడూ ఊ ఊ ఊ

అతడు: నువ్వు నవ్వుకుంటు వెళ్ళిపోమాకే
అయ్ అయ్ అయ్ అయ్
నా గుండెనేమో గిల్లి పోమాకే
చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే
పిల్లా కొంచం కసురుకుంటు ఉండి పోరాదే

Tag : lyrics

Relative Posts