DreamPirates > Lyrics > S. A. Rajkumar Lyrics

S. A. Rajkumar Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-22 04:26:43

S. A. Rajkumar Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : S. A. Rajkumar
Singer : S. A. Rajkumar
Composer : S. A. Rajkumar
Publish Date : 2023-05-22 04:26:43

S. A. Rajkumar Lyrics


Song Lyrics :

కైకలూరి కన్నె పిల్లా కోరుకుంటే రానా మళ్ళా గుమ్మా ముద్దు గుమ్మా గుండె నీదేనమ్మా కోరుకున్న కుర్రవాడా కోరివచ్చాసందకాడా ఎమ్మో ఎమ్మో యమ్మా బుగ్గ కందేనమ్మా చల్లకొచ్చెనమ్మ ఇక లొల్లి పెట్టకమ్మ కోరింది ఇచ్చిపుచ్చుకోవే గుంతలక్కిడి గుమ్మా కైకలూరి కన్నె పిల్లా కోరుకుంటే రానా మళ్ళా వలపే పెదాలతో పదాలు పాడే కదిలే నరాలలో స్వరాలూ మీటే తనువే తహ తహ తపించిపోయే తనునె నిషాలతో కవళి పాడే సు సు సుందరి పులా పందిరి పో పో పోకిరి చాలిక అల్లరి నీ ఈడు తాకదమ్మ నే ఎట్టా వేగేనమ్మా నీ పంటి గుర్తు బయట పెట్టి బెట్టు చేయకమ్మ కోరుకున్న కుర్రవాడా కోరివచ్చాసందకాడా మనసే అరేబియా ఎడారి ఎండై నడుమే నాజిరియా నాట్యం చేసే హే మల్లెపూల వలె మంచే కురిపిస్తా పారె సెలయేటిలో స్నానం చేయిస్తా రా రా సుందర నీకె విందురో జ జ జాతర ఉంది ముందర ఎంతయినా పోటుగాడు రాసుంది తోటకాడ నా సత్తెబుట్ట తేనేపట్టు ఏమా ఏమా యమ్మా కైకలూరి కన్నె పిల్లా కోరుకుంటే రానా మళ్ళా ఎమ్మో ఎమ్మో యమ్మా బుగ్గ కందేనమ్మా చల్లకొచ్చెనమ్మ ఇక లొల్లి పెట్టకమ్మా కోరింది ఇచ్చిపుచ్చుకోవే గుంతలక్కిడి గుమ్మా కైకలూరి కన్నె పిల్లా కోరుకుంటే రానా మళ్ళా గుమ్మా ముద్దు గుమ్మా బుగ్గ కందేనమ్మా

Tag : lyrics

Relative Posts