DreamPirates > Lyrics > Salaroda Song , Nippu Ravvanu,Salaroda Song Lyrical Video | Prabhas, PrashanthNeel Lyrics

Salaroda Song , Nippu Ravvanu,Salaroda Song Lyrical Video | Prabhas, PrashanthNeel Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-12-11 20:27:18

Salaroda Song , Nippu Ravvanu,Salaroda Song Lyrical Video | Prabhas, PrashanthNeel Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Lokanadham Palakonda
Singer : Taruni, Sudheer Garapati
Composer : Giridhar Ragolu
Publish Date : 2023-12-11 20:27:18

Salaroda Song , Nippu Ravvanu,Salaroda Song Lyrical Video | Prabhas, PrashanthNeel Lyrics


Song Lyrics :

SALAAR Movie

Telugu Lyrics :-

నిప్పు రవ్వని టచ్ చేస్తే

వోల్కనోలో ఫ్లో అవతాడు

క్లాసు అనుకుని కెలికావు

చావుకి మోడల్ చూపెడతాడు

రాంగ్ రైట్ అని ప్రశ్నిస్తే

రూల్స్ ని మంటలో తగలేడ్తాడు

కేటు గాల్లెగబడితే

వేటుకి వేటని బలిపెడతాడు

బలుపున్నోడే

కను సైగల

మాటున శాసిస్తాడు

తేగువున్నోడే

తలవంచడు

ఎప్పుడు ఎవడికి వీడు

బలమున్నోడే

బందూకుకి మొలిచినా

ట్రిగ్గరు వీడు

సెగతగిలిందో

సింహం లా

వేటను కొడతాడు

సలారోడా

సలారోడా

సలారోడా

నన్నే తాకరా

సలారోడా

సలారోడా

సలారోడా

మంధు పాతరా

భీకర పోరుకి పేలిన

రూత్లేస్ సోల్జర్ రైఫిల్ తూటా

రాక్షస సంహారాలకు

ఖడ్గం పట్టిన ఖలీమాత

రక్తపు రాహదారుల్లో

ధైర్య ఆకృతి రక్కస వేట

అక్రమ దారిన వెళ్ళిన

వారిని వంచె యోధుడు ఆట

వారుకొస్తే

ఎవ్వరాపిన

ఆగడు వీడు

జోలికొస్తే

ఎందరొచ్చినా

తగ్గడు వీడు

దాడికొస్తే

దారుణాలకే

డేంజర్ వీడు

కోపమొస్తే

కొరివి పెట్టక

పోనే పోడు

పరిగెత్తె సైక్లోనే

సీసు ఫైరు

రంగంలో దూకుతాడు

పదునైన స్ట్రెన్ గన్నె

గుండె లోన

బుల్లెట్టు దింపుతాడు

కండలే చేసే యుద్దం

గుండెలే కోరే హస్తం

టెంపరే చూపెట్టారో

తలలే తెంపే దృష్టాంతం

సలారోడా

సలారోడా

సలారోడా

చేసేయ్ జాతర

సలారోడా

సలారోడా

సలారోడా

దోచేయ్ సొత్తురా

శివునిలా మూడో కన్నె

మెదడులో దాచినా ముప్పేటదంట

విశ్వమే ఏకం అయినా

ఉహకు చిక్కని ప్రళయము అంట

మృత్యువే మూకుమ్మడిగా

దాడిని చేసే యముడతడంట

ధర్మమే దారిని తప్పితే

హింసాను కోరే పరుసువు వేట

పోరుకొస్తే..

ఆనవాళ్లు

కనిపెట్టనే లేరు

ప్రేమిస్తే..

ప్రాణమోదిలిన

వదిలెల్లి పోడు

బోర్డర్ అంచు..

కోల్డ్ బ్లడెడ్

సోల్జర్రు వీడు

చేడుని కోసే..

హింసవధ

సుల్తానాని బిరుదు

ప్రవహించే రక్తాన్నే

మరిగినోడు

సైతాను డేంజరతడు

పదివేల మందోస్తే

ఒంటిచేతితో

ఊపిరాపినోడు

సలారోడా

సలారోడా

సలారోడా

సోకే నీకురా

సలారోడా

సలారోడా

సలారోడా

సొత్తె చూడరా

SALAAR Movie

English Lyrics :-

Nippu Ravvani Touch Cheste

Volcanola flow Avtadu

Classu Anukuni Kelikavu

Chavuki Model Chupedathadu

Wrong Rightu Ani Prasnisthe

Rules ni Mantalo Tagaledthadu

Ketu Galle Egabadithe

Vetuki Vetani Balipedatadu

Balupunnode

Kanu Saigala

Matuna Sasithadu

Theguvunnode

Thalavanchadu

eppudu evadiki veedu

Balamunnode

Bandookuki Molichina

Triggaru Veedu

Segatagilindo

Simham la

Vetanu Kodataduuu

Salaroda

Salaroda

Salaroda

Nanne Takara

Salaroda

Salaroda

Salaroda

Mandhu Pathara

ummmm

Bheekara Poruki Pelina

Ruthless Soljar Raifhil Thoota

Rakshasa Samharalaku

Khadgam Pattina Khalimata

Raktapu Rahadaarullo

Dhairya Aakruthi Rakkasa Veta

Akrama Daarina Vellina

Vaarini Vanche Yodhudu Aata

Warukoste

Evvaraapina

Aagadu veedu

Jolikosthe

Endaroccina

taggadu veedu

Dhadikoste

Daarunaalake

Dangaru Veedu

Kopamoste

Korivi Pettaka

Pone Podu

Parigetthe Saiklone

Ceasu Firu

Rangamlo dookutadu

Padunaina Stren Ganne

Gunde lona

Bullettu Dimputadu

Kandale Chese Yuddam

Gundele Kore Hastam

Tempare Chupettaro

Talale Tempe Dristantham

Salaroda

Salaroda

Salaroda

Chesey Jatara

Salaroda

Salaroda

Salaroda

Dochey Sottura

Sivunila Mudo Kanne

Medadulo Dachina Muppetadanta

Viswame Ekam Ayina

Uhaku Chikkani Pralayamu Anta

Mrutyuve Mookummadiga

Dadini Chese Yamudathadanta

Dharmame Darini Tappithe

Himsanu Kore Parusuvu Veta

Porukosthe..

Aanavallu

Kanipettane leru

Premaniste..

Pranamodilina

Vadilelipodu

Boarder Anchu..

Cold Bloodded

Soljaru Veedu

Cheduni Kose..

Himsavadha

Sultanani Birudhu

Pravahinche Raktanne

Mariginodu

Saitanu Dangerathadu

Padivela Mandosthe

Ontichetitho

Oopirapinoduuu

Salaroda

Salaroda

Salaroda

Soke Neekura

Salaroda

Salaroda

Salaroda

Sotte Chudara

Tag : lyrics

Relative Posts