DreamPirates > Lyrics > Samasthaniki Adharamaina yesaya Lyrics

Samasthaniki Adharamaina yesaya Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-27 03:04:37

Samasthaniki Adharamaina yesaya Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Prabhavathi Ramesh
Singer : Sreerama Chandra
Composer : JK.Christopher
Publish Date : 2023-08-27 03:04:37

Samasthaniki Adharamaina yesaya  Lyrics


Song Lyrics :

సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా : 2 ఏ దారిలో వెళ్లాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా

charanam

ఆత్మలో క్రుంగి అలసిన నాకు నీవే ఆధారము

నా వేదనలో ఒంటరి, బ్రతుకులో నీవే నా ఆశ్రయము 2" మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా "2"

charanam:-

గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా. నీ యందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను 2' మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా "2"

Charanam:-

గాంధకారం కమ్మినవేళ నీవే నా దీపము

కన్నీటి కెరటాలు నేను ముంచువేళ నీవే నా నిరీక్షణ"2" మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య "2"

यीशु हर चीज़ की नींव है. कृपापूर्वक मुझे स्मरण करना: 2 न जानता कि किस मार्ग से जाऊं। रास्ता दिखाओ और करुणा के साथ नेतृत्व करो, यीशु

मेरे थके हुए मन का तुम ही सहारा हो

"मेरे एकाकी जीवन में मेरी पीड़ा में तुम मेरी शरण हो 2" मुझे बदलो और करुणा के साथ मेरी अगुवाई करो यशायाह "2"

जब मैंने अतीत में आपकी अच्छी चीजों के बारे में सोचा था।

तू ने मुझे आशा और आनन्द दिया है 27 मुझे मार्ग दिखा और करुणा से मेरी अगुवाई कर, यशायाह "2"

जब मैं डूब रहा होता हूँ तो तुम मेरा दीपक हो, जब मैं डूब रहा होता हूँ, तो तुम मेरी आशा हो"2" मेरा नेतृत्व करो मसीहा "2"

Tag : lyrics

Relative Posts