DreamPirates > Lyrics > Samayamu ledu gadichina kalam raadu Lyrics

Samayamu ledu gadichina kalam raadu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-02 06:13:13

Samayamu ledu gadichina kalam raadu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Anand Abraham
Singer : Hepsiba Garu
Composer : Gantela.Anand Abraha
Publish Date : 2023-08-02 06:13:13

Samayamu ledu gadichina kalam raadu Lyrics


Song Lyrics :

సమయము లేదు గడిచిన కాలము రాదు.

ఈ క్షణమే.. ఈ క్షణమే.

నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో నీకై చేతులు చాచిన దేవుని చేరుకో "వి"

నిజదేవుని ఎరుగని జీవితము ... ...ఎంతకాలమైనా దాని వైభవం దుఖమురా విశ్వాసము లేని నీ క్రియలు.

ఎంత గొప్పవైనా అవి చివరకు మృతమవ్వురా నే నా కన్నా గాలికెగురు పొట్టుకన్నా 2 వడివడిగా గతిస్తున్నదీ జీవితం ఫలము లేక నశిస్తున్నవి. క్రియలు "2" తెలుసుకో నేస్తమా ఈ దినముల అంతము ఎట్లుందని "ఏ"

జీవాత్ముడు లేని దేహము ...

ఎంత అందమైనా అది మట్టిలో కలిసి మన్నవురా ప్రాణదాత నెరుగని ఆయువు..

దీర్ఘకాలమున్నా అది గాలికి రాలు గడ్డిపువ్వేరా. అడవి గడ్డి పూచ కన్న ఉనికి లేని పువ్వు కన్నా "2"

వేగమే మట్టిగ మారుతున్నదో దేహము డిపోవుచున్నదీ ఆయువు "వి"

తెలుసుకో సోదరా బ్రతుకుట క్రిస్తెత్ చావుట మేలనీ "2"

Tag : lyrics

Relative Posts