DreamPirates > Lyrics > Sannidhiye (సన్నిధియే) | Uplifting Telugu Christian Worship Song 2023 | Sammy Thangiah Lyrics

Sannidhiye (సన్నిధియే) | Uplifting Telugu Christian Worship Song 2023 | Sammy Thangiah Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-27 11:36:31

Sannidhiye (సన్నిధియే) | Uplifting Telugu Christian Worship Song 2023 | Sammy Thangiah Lyrics

Sannidhiye (సన్నిధియే)  | Uplifting Telugu Christian Worship Song 2023 | Sammy Thangiah Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Pastor Sammy Thangia
Singer : Sammy Thangiah
Composer : Pastor Sammy Thangia
Publish Date : 2023-10-27 11:36:31

Song Lyrics :

సన్నిధి సన్నిధియే

సన్నిధి సన్నిధియే(2)

నా ఆశ అంతా నీ సన్నిధియే

నా సామర్ధ్యము నీ సన్నిధియే (2)

1. నిన్ను విడిచి పారిపోయినా

నా వెంటోచ్చి నను హత్తుకొంటివే (2)

పోవు మార్గము బహుదూరమే

నీ సన్నిధి నాలో బలమాయెనే (2) (సన్నిధి)

2. నాకున్నవి నే చూస్తున్నవీ

వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే (2)

దీనులైన వారిని రాజుల ముందు

నిలబెట్టునది నీ సన్నిధియే (2)(సన్నిధి)

3. గొర్రెల మధ్య తిరుగుచుంటిని

సింహాసనం ఎక్కించితివే(2)

రాజుల చేత తరుమబడితిని

రాజుగ నన్ను నిలబెట్టితివి (2) (సన్నిధి)

Tag : lyrics

Watch Youtube Video

Sannidhiye (సన్నిధియే)  | Uplifting Telugu Christian Worship Song 2023 | Sammy Thangiah Lyrics

Relative Posts