DreamPirates > Lyrics > Santhoshame Samadhaname Song Lyrics || Dr. Philip P. Jacob Lyrics

Santhoshame Samadhaname Song Lyrics || Dr. Philip P. Jacob Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-03 00:00:00

Santhoshame Samadhaname Song Lyrics || Dr. Philip P. Jacob Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Jesus Song Lyrics
Singer : Dr. Philip P. Jacob |
Composer : Jesus songs
Publish Date : 2022-11-03 00:00:00

Santhoshame Samadhaname Song Lyrics || Dr. Philip P. Jacob Lyrics

Song Lyrics :

నా హృదయము వింతగ మారెను... "3"
నాలో యేసు వచ్చినందునా...

P:సంతోషమే సమాధానమే.."3"
చెప్పన సౌక్యమైన సంతోషం.."2"

తెరువబడెను నా మనోనేత్రము...
యేసు నన్ను ముట్టినందునా..

ఈ సంతోషము నీకు కావలెనా...
నేడే యేసు నొద్దకు రమ్ము...

సత్య సమాధానం నీకు కావలెనా...
సత్యుడేసు నొద్దకు రమ్ము..

నిత్యజీవము నీకు కావలెనా...
నిత్యుడేసు నొద్దకు రమ్ము..

మోక్ష భాగ్యము నీకు కావలెనా...
మోక్ష రాజునొద్దకు రమ్ము..

యేసుక్రీస్తును నేడే చేర్చుకో...
ప్రవేశించున్ నీ హృదయమందు..

నీ హృదయము వింతగ మారును...
నీలో యేసు వచ్చినప్పుడు..

Tag : lyrics

Watch Youtube Video

Santhoshame Samadhaname Song Lyrics || Dr. Philip P. Jacob Lyrics

Relative Posts