DreamPirates > Lyrics > Sarada Saradaga - Saindhav / Santhosh Narayanan, Anurag Kulkarni and Ramajogayya Sastry Lyrics

Sarada Saradaga - Saindhav / Santhosh Narayanan, Anurag Kulkarni and Ramajogayya Sastry Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-12-15 20:38:34

Sarada Saradaga - Saindhav / Santhosh Narayanan, Anurag Kulkarni and Ramajogayya Sastry Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya Sastry
Singer : Santhosh Narayanan, Anurag Kulkarni and Ramajogay
Composer : Santhosh Narayanan
Publish Date : 2023-12-15 20:38:34

Sarada Saradaga  - Saindhav / Santhosh Narayanan, Anurag Kulkarni and Ramajogayya Sastry Lyrics

Song Lyrics :

ఎగిరే స్వప్నాలే మనం మనదే కాదా గగనం సిరి వెన్నెలలో తడిసేగువ్వలం చిరునవ్వులలో చలనం ఇదిచాల్లే ఇంతేచాల్లే ఇది లాలిత్యం ఉంటే చాల్లే ఈ నూరేళ్ళిలా మారేవెయ్యేళ్ళుగా ఊపిరిలో... సుమగంధాలే.... సరదా సరదా సరదాగాసాగిందీ సమయం మనస్సూ మనస్సూ దూరాలే మటు మాయం మనకూ మనకూ పరదాలే లేనే లేవ్వందాం ఒకరికి ఒకరై ఒదిగిందీ అనుబంధం తనా.... తననా.... తనన...తనననా..... తనా.... తననా.... తనన...తనననా..... కలలా ఉందేంటీ ఈనిజం నిజమే నందీ నయనం మనకే సొంతం అవునా ఈ వరం విరబూసిందీ హృదయం అందాల పూల వందనాలు చేసే రాదారులే తల నిమురుతున్న పలకరింపులాయే చిరుగాలులే ఈ ఉల్లాసమే మనకో విలాసమై మనసంతా చిందాడిందే సరదా సరదా సరదాగా సాగిందీ సమయం మనస్సూ మనస్సూ దూరాలే మటు మాయం మనకూ మనకూ పరదాలే లేనే లేవ్వందాం ఒకరికి ఒకరై ఒదిగిందీ అనుబంధం ఆనందమే అరచేతులా వాలిందిలా పసిపాపలా ఒక గుండెలో ఈ మురెపమంతా బంధించేదెలా కరిగి ఆ పాలవ్విల్లే ఇలా రంగుల్లో ముంచెత్తగా ఈ చిత్రం ఏ కుంచలైనా చిత్రించేదెలా సరదా సరదా సరదాగా సాగిందీ సమయం మనస్సూ మనస్సూ దూరాలే మటు మాయం మనకూ మనకూ పరదాలే లేనే లేవ్వందాం ఒకరికి ఒకరై ఒదిగిందీ అనుబంధం తనా.... తననా.... తనన...తనననా..... తనా.... తననా.... తనన...తనననా.....

Tag : lyrics

Watch Youtube Video

Sarada Saradaga  - Saindhav / Santhosh Narayanan, Anurag Kulkarni and Ramajogayya Sastry Lyrics

Relative Posts