DreamPirates > Lyrics > Saradaga Samayam Song Lyrics

Saradaga Samayam Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-11-22 10:15:37

Saradaga Samayam Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Veturi Sundararama M
Singer : S P Balasubramanyam
Composer : Mani Sharma
Publish Date : 2023-11-22 10:15:37

Saradaga Samayam  Song Lyrics


Song Lyrics :

Saradhaga samayam gadupu song lyrics Vamsanikokkadu movie

పల్లవి :

హే.... హే...

సరదాగా సమయం గడుపు

  • గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
  • ఈ వయసే ఆటకు విడుపు
  • విడుపు విడుపు విడుపు విడుపు విడుపు
  • లేనే లేదు మనకే అదుపు
  • రానే రాదు అలుపు సొలుపు
  • దాదాపుగా మేఘాలనే తాకేలా చెయ్ చాపు
  • సుడిగాలినే ఓడించగ మన వేగం చవి చూపు
  • తకిట తకిట తక తాళంతో
  • తళుకు బెళుకు మును తారలతో
  • చిలిపి పరుగుతియ్ కాలంతో
  • మనదేరా ప్రతి గెలుపు

  • సరదాగా సమయం గడుపు
    గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
    ఈ వయసే ఆటకు విడుపు
    విడుపు విడుపు విడుపు విడుపు విడుపు

  • చరణం :
    ఈల వెయ్ గోల చెయ్ కాదనే దెవ్వరు
    నీ హోరుకి నీ జోరుకి ఎదురు రారెవ్వరు
    రాజులా రోజులే ఏలుదాం ఎప్పుడూ
    డౌటెందుకోయ్ లేటెందుకోయ్
    అదిరిపోనీ గురూ

  • తెగువ ఉంది మన గుండెల్లో
    బిగువ ఉంది మన కండల్లో
    చిటిక కొడితే ఇటు రమ్మంటే
    దిగి రాదా ఆ స్వర్గం హా

    సరదాగా సమయం గడుపు
    గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
    ఈ వయసే ఆటకు విడుపు
    విడుపు విడుపు విడుపు విడుపు విడుపు

  • చరణం :

  • ఊర్వశి మేనకా ఊహాలో లేరురా
    కావాలంటే క్యూలో వచ్చి హాజరవుతారురా
    పూటకో పాటగా లైఫ్ సాగాలిరా
    పగలు రేయి తేడాలేని పండగే చెయ్యరా

  • కులుకులొలుకుతూ సయ్యంటు
    పడుచు పొగరు తక తయ్యంటే
    ఎగసిపడిన శృంగారంతో ఉగాలిరా ఈ కైపు హేయ్

    సరదాగా సమయం గడుపు
    గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
    ఈ వయసే ఆటకు విడుపు
    విడుపు విడుపు విడుపు విడుపు విడుపు
    లేనే లేదు మనకే అదుపు
    రానే రాదు అలుపు సొలుపు

  • దాదాపుగా మేఘాలనే తాకేలా చెయ్ చాపు
    సుడిగాలినే ఓడించగ మన వేగం చవి చూపు
    తకిట తకిట తక తాళంతో
    తళుకు బెళుకు మును తారలతో
    చిలిపి పరుగుతియ్ కాలంతో
    మనదేరా ప్రతి గెలుపు..!

Movie : Vamsanikokkadu 5 January 1996

Director : Sharath

Producer : Shivalenka krishna prasad

Lyrics : Sirivennela

Singers : S.P. Balu,

Actors : Balakrishna, Ramyakrishna, Aamani

సరదాగా సమయం గడుపు
గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
ఈ వయసే ఆటకు విడుపు
విడుపు విడుపు విడుపు విడుపు విడుపు
లేనే లేదు మనకే అదుపు
రానే రాదు అలుపు సొలుపు
దాదాపుగా మేఘాలనే తాకేలా చెయ్ చాపు
సుడిగాలినే ఓడించగ మన వేగం చవి చూపు
తకిట తకిట తక తాళంతో
తళుకు బెళుకు మును తారలతో
చిలిపి పరుగుతియ్ కాలంతో
మనదేరా ప్రతి గెలుపు

సరదాగా సమయం గడుపు
గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
ఈ వయసే ఆటకు విడుపు
విడుపు విడుపు విడుపు విడుపు విడుపు

ఈల వెయ్ గోల చెయ్ కాదనే దెవ్వరు
నీ హోరుకి నీ జోరుకి ఎదురు రారెవ్వరు
రాజులా రోజులే ఏలుదాం ఎప్పుడూ
Doubt ఎందుకోయ్ late ఎందుకోయ్
అదిరిపోనీ గురూ
తెగువ ఉంది మన గుండెల్లో
బిగువ ఉంది మన కండల్లో
చిటిక కొడితే ఇటు రమ్మంటే
దిగి రాదా ఆ స్వర్గం

సరదాగా సమయం గడుపు
గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
ఈ వయసే ఆటకు విడుపు
విడుపు విడుపు విడుపు విడుపు విడుపు

ఊర్వశి మేనకా ఊహాలో లేరురా
కావాలంటే queueలో వచ్చి హాజరవుతారురా
పూటకో పాటగా life సాగాలిరా
పగలు రేయి తేడాలేని పండగే చెయ్యరా
కులుకులొలుకుతూ సయ్యంటు
పడుచు పొగరు తక తయ్యంటే
ఎగసిపడిన శృంగారంతో ఉగాలిరా ఈ కైపు

సరదాగా సమయం గడుపు
గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
ఈ వయసే ఆటకు విడుపు
విడుపు విడుపు విడుపు విడుపు విడుపు
లేనే లేదు మనకే అదుపు
రానే రాదు అలుపు సొలుపు
దాదాపుగా మేఘాలనే తాకేలా చెయ్ చాపు
సుడిగాలినే ఓడించగ మన వేగం చవి చూపు
తకిట తకిట తక తాళంతో
తళుకు బెళుకు మును తారలతో
చిలిపి పరుగుతియ్ కాలంతో
మనదేరా ప్రతి గెలుపు

Saradaga ee samayam

chesena manatho payanam

Ni jathalo ee nishi lo

naa aduge ye dishalo

Telisena chivarikaina

chelimedho cheruvauna

(interlude)

Oh dhoorama

idhi nee vainama

Dhoboochule

ika chaalinchuma

Choosavate oh panthama

nee vallane ee bandhama

ee nimisham thanatho payanam

anukoni chitramena

anukoni chitramena

(interlude)

Naatho thanu

nadiche haayilo

Aaapedhela

ninu oh kaalama

ee sambaram naa sonthama

chejaarake oh swapnama

aa udayam piliche loga

ee sneham mudi padena

ee sneham mudi padena

Tag : lyrics

Relative Posts