DreamPirates > Lyrics > Sarvam ayane Lyrics

Sarvam ayane Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-02-12 00:00:00

Sarvam ayane Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Jyothsna
Singer : Nissy John
Composer : Jyothsna
Publish Date : 2023-02-12 00:00:00

Sarvam ayane Lyrics


Song Lyrics :

Sarvam ayane Song Lyrics in Telugu and English – this song sung by Nissy John, Lyrics Writen by Jyothsna, music by Vinay


Sarvam ayane Song Lyrics in Telugu

ఆకాశము భూమిని - సృజియించిన దేవుని

ఆ జలములు ఈ జనములు - రూపించిన దేవుని

కీర్తించెదమా - కొనియాడెదమా || 2 ||

త్రియేక దేవుని నామము ఘనపరచెదమా || 2 ||

హోసన్నా హెూసన్నా హెూసన్నా హెూసన్నా || ఆకాశము ||

సింహాసనాసీనుడు - పరలోకాన పరిశుద్ధుడు || 2 ||

ప్రియ ప్రభువు యేసుడు - పూజ్యనీయుడు || 2 ||

సజీవమైన దేవుడు - సర్వాధికారి యేసుడు || 2 || కీర్తించెదమా ||

అద్భుత దేవుడు - ఆత్మస్వరూపుడు || 2 ||

ఆశ్చర్యకరుడు యేసుడు - ఆరాధ్యనీయుడు || 2 ||

ఎన్నడు ఎప్పుడు మారడు నిత్యము నిలిచే దేవుడు || 2 || కీర్తించెదమా || ఆకాశము ||

Sarvam ayane Song Lyrics in English

Akasamu bhumini - Srujiyinchina devuni
A jalamulu ee janamulu - Rupinchina devuni


Kirthinchedama - Koniyadedama  || 2 ||
Thriyeka devuni namamu ghanaparachedama  || 2 ||
Hosanna hosanna hosanna hosanna || Akasamu ||

 
Simhasanasinudu - Paralokana parishuddhudu || 2 ||
Priya prabhuvu yesudu - Pujyaniyudu || 2 ||
Sajivamaina devudu - Sarvadhikari yesudu || 2 || Kirthinchedama ||

Adbutha devudu - Athmasvarupudu || 2 ||
Ascharyakarudu yesudu - Aradhyaniyudu || 2 ||
Ennadu eppudu maradu nityamu niliche devudu || 2 || Kirthinchedama || Akasamu ||

Song Credits:

Lyrics & Tune: Jyothsna

Vocals: Nissy John

Tag : lyrics

Relative Posts