DreamPirates > Lyrics > Sarvonathuda Lyrics

Sarvonathuda Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-02-25 17:29:51

Sarvonathuda Lyrics

Film/Album :
Language : Latvian
Lyrics by : Nissy John
Singer : Nissy John
Composer : Pas. A Moses
Publish Date : 2024-02-25 17:29:51

Sarvonathuda   Lyrics


Song Lyrics :

సర్వోన్నతుడా విజయ వీరుడు
ప్రియుడా నా శిల్ప కారుడా 2

ఎవ్వరు లేరు నాకు యేసయ్య
నీ సన్నిది చాలు నాకు మేసయ్యా 2

ఇంతకంటే భాగ్య మేంటయా
నాకు నీకంటే ఘనులెవరయ్య 2 సర్వోన్నతుడా

1. గడచిన కాలంలో కనురెప్పలా
నీ చాటున దాచిన నా గొప్ప కాపరి 2
వేల్పులలో నీవు మహనీయుడు 2
నన్నెన్నడు యెడబయని తండ్రివి నీవే నా తండ్రివి నీవే
ఇంతకంటే భాగ్య మేంటయా
నాకు నీకంటే ఘనులెవరయ్య 2 సర్వోన్నతుడా


2. దయగల దేవుడవీ ధరణియందున
వ్యర్థుడు చెరపలేడు నా క్షేమమును 2
నే గాఢాంధకారపు లోయలోనడచినను 2
నీ దుడ్డు కర్ర దండము ఆదరించునే నన్నాదరించునే
ఇంతకంటే భాగ్య మేంటయా
నాకు నీకంటే ఘనులెవరయ్య 2 సర్వోన్నతుడా


3. రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు
వెనుదీయక గురి యొద్దకు సాగి వెళ్ళేదన్ 2
నిర్జీవ గడియలు నిల దీసినగానీ 2
నా మనసు నిపైనే ఆనుకొందునే నేనానుకొందునే
ఇంతకంటే భాగ్య మేంటయా
నాకు నీకంటే ఘనులెవరయ్య 2 సర్వోన్నతుడా


4. విమర్శలకు క్రుంగను నా హృదయమందున
నా స్థితిని మార్చే స్తుతి పాత్రుడుండగా
పునరుద్ధానుడా నా పితరులదేవా 2
జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్ నే యాత్ర చేసెదన్
ఇంతకంటే భాగ్య మేంటయా
నాకు నీకంటే ఘనులెవరయ్య 2 సర్వోన్నతుడా

Tag : lyrics

Relative Posts