DreamPirates > Lyrics > Sarvonnathuda Neeve Naaku | ఎవ్వరు లేరు నాకు ఇలలో |2| ఆదరణ నీవేగా ఆనందం నీవేగా |2| |సర్వో| 1)నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువ లేరని యెహోషువతో(2) వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు(2) 2)

Sarvonnathuda Neeve Naaku | ఎవ్వరు లేరు నాకు ఇలలో |2| ఆదరణ నీవేగా ఆనందం నీవేగా |2| |సర్వో| 1)నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువ లేరని యెహోషువతో(2) వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు(2) 2)

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-18 14:25:23

Sarvonnathuda Neeve Naaku | ఎవ్వరు లేరు నాకు ఇలలో |2| ఆదరణ నీవేగా ఆనందం నీవేగా |2| |సర్వో| 1)నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువ లేరని యెహోషువతో(2) వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు(2) 2)

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Dr. Betty Sandesh
Composer :
Publish Date : 2023-06-18 14:25:23

Sarvonnathuda Neeve Naaku |  ఎవ్వరు లేరు నాకు ఇలలో |2| ఆదరణ నీవేగా ఆనందం నీవేగా |2| |సర్వో|  1)నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువ లేరని యెహోషువతో(2) వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు(2)  2)


Song Lyrics :


ఎవ్వరు లేరు నాకు ఇలలో |2|
ఆదరణ నీవేగా ఆనందం నీవేగా |2| |సర్వో|

1)నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువ లేరని యెహోషువతో(2)
వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు(2)

2) నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసినా దానియేలుకు (2)

సింహాసనం ఇచ్చినావు సింహాల నోళ్ళను మూసినావు(2)

3) శుద్ధ పౌరాణిగా దర్శించిన నీతి కిరీటం 2)
విశ్వాసము కాచి నావు జయ జీవితము ఇచ్చినావు(2)

Tag : lyrics

Relative Posts