Seema Dasara chinnodu Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Harish patel mendu |
Singer : | Ushakka, nikitha |
Composer : | Shekar virus |
Publish Date : | 2023-10-28 13:06:21 |
కెమెరా పట్టింన్నడే సీమ దసరా సిన్నోడు
ఎవ్వల్ని దీత్తున్నడే సీమ దసరా సిన్నోడు
కెమెరా పట్టిండే సీమ దసరా సిన్నోడు
ఎవ్వల్ని దీత్తున్నడే సీమ దసరా సిన్నోడు
ఆమె: నా ఫోటో దీత్తున్నడే సీమ దసర సిన్నోడు
నాతోనే ఉంటన్నడే సీమ దసర సిన్నోడు
సీమ దసర సిన్నోడు, సీమ దసర సిన్నోడు
ఆమె: అరె సిగరెట్టు పట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
కోరస్: సిగరెట్టు పట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
ఆమె: మందిల సోకుల వోతడే సీమ దసర సిన్నోడే
మళ్లన్న మర్రి సూడడే సీమ దసర సిన్నోడే
సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే
ఆమె: అరె గడియారం వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
కోరస్: గడియారం వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
ఆమె: జైతల వోతున్నడే సీమ దసర సిన్నోడే
జరు మిఠాయి దెత్తన్నడే సీమ దసర సిన్నోడే
సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే
ఆమె: అరె రేడియ వట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
కోరస్: రేడియ వెట్టిన్నడే సీమ దసర సిన్నోడే
యాడికి వోతున్నడే సీమ దసర సిన్నోడే
ఆమె: రేపల్లె వోతున్నడే సీమ దసర సిన్నోడే
రేల పాటలు ఇంటున్నడే సీమ దసర సిన్నోడే
సీమ దసర సిన్నోడే, సీమ దసర సిన్నోడే
వాడు పంచె గట్టిన్నాడే సీమ దసరా సిన్నోడే
యాడికి పొతున్నాడే సీమ దసరా సిన్నోడే
వాడు పంచె గట్టిన్నాడే సీమ దసరా సిన్నోడే
యాడికి పొతున్నాడే సీమ దసరా సిన్నోడే
పందెం కు పొతున్నాడే సీమ దసరా సిన్నోడే
దుమ్మె లేపత్తడే సీమ దసరా సిన్నోడే
సీమ దసరా సిన్నోడే సీమ దసరా సిన్నోడే
చంద్రం పెట్టిన్నదే సీమ దసరా సిన్నోడే
సిన్నంగా పొతున్నాడే ఎడికసలు సిన్నోడే
చంద్రం పెట్టిన్నదే సీమ దసరా సిన్నోడే
సిన్నంగా పొతున్నాడే ఎడికసలు సిన్నోడే
కొండగట్టుకు పొతున్నాడే సీమ దసరా సిన్నోడే
కోటి మొక్కులు పెట్టస్తాడే నాకోసం సిన్నోడు
సీమ దసరా సిన్నోడే సీమ దసరా సిన్నోడే