Seenu - Telugu Songs - Alloneredu Kalla - Venkaresh - Twinkle Khanna Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-05-13 16:49:41Seenu - Telugu Songs - Alloneredu Kalla - Venkaresh - Twinkle Khanna Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Sirivennela Seethara |
Singer : | Parthasarathy, Chitra |
Composer : | Mani Sharma |
Publish Date : | 2023-05-13 16:49:41 |
Song Lyrics :
Allo Neredu Kalladana Song Lyrics in Telugu
అల్లో నేరేడు కళ్ళ దాన
ప్రేమ వల్లో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా మైనా… ఇంత ప్రేమ నామీదేనా
కల్లో లేవే నాయనా… అల్లుకుంటూ ఒళ్ళో లేనా
అల్లో నేరేడు కళ్ళ దాన… ప్రేమ వల్లో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన… నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
దాయీ దాయీ అనగానే… చేతికందేనా చంద్రవదనా
కుంచై నువ్వే తాకగానే… పంచప్రాణాలు పొందినానా
బొమ్మో గుమ్మో తేలక… మారిపోయా నేనే బొమ్మగా
ఏదో చిత్రం చేయగా… చేరువయ్యా నేనే చెలిగా
రెప్ప మూసినా తప్పుకోనని… కంటిపాప ఇంటిలోన
ఏరికోరి చేరుకున్న దీపమా
అల్లో నేరేడు కళ్ళ దాన
ప్రేమ వల్లో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
అన్నెం పున్నెం లేని వాడని… అనుకున్నాను ఇన్ని నాళ్ళు
అభం శుభం లేని వాడిని… అల్లుకున్నాయి కన్నెకళ్ళు
మైకం పెంచే మాయతో… మూగసైగే చేసే దాహమా
మౌనం మీటే లీలతో… తేనె రాగం నేర్పే స్నేహమా
ఒంటరైన నా గుండె గూటిలో
సంకురాత్రి పండగంటి
సందడల్లే చేరుకున్న రూపమా
అల్లో నేరేడు కళ్ళ దాన
ప్రేమ వల్లో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన
నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా మైనా
ఇంత ప్రేమ నామీదేనా
కల్లో లేవే నాయనా
అల్లుకుంటూ ఒళ్ళో లేనా
Allo Neredu Kalladana Song Lyrics in English
Allo Neredu Kalladana
Prema Vallo Paddaane Pilladaana
Hello Varnaala Poolavaana
Ninnu Jallo Chuttesi Daachukonaa
Nammedhelaa Maina
Intha Prema Naameedhena
Kallo Leve Naayanaa
Allukuntu Ollo Lenaa
Allo Neredu Kalladana
Prema Vallo Paddaane Pilladaana
Hello Varnaala Poolavaana
Ninnu Jallo Chuttesi Daachukonaa
Daayi Daayi Anagaane
Chethikandhena Chandravadanaa
Kunchai Nuvve Thaakagaane
Panchapraanaalu Pondhinaanaa
Bommo Gummo Thelaka
Maaripoyaa Nene Bommagaa
Edho Chitram Cheyagaa
Cheruvayyaa Nene Cheligaa
Reppa Moosinaa Thappukonani
Kanti Paapa Intilona
Erikori Cherukunna Deepamaa
Allo Neredu Kalladana
Prema Vallo Paddaane Pilladaana
Hello Varnaala Poolavaana
Ninnu Jallo Chuttesi Daachukonaa
Annem Punnem Leni Vaadani
Anukunnaanu Inni Naallu
Abham Shubham Leni Vaadini
Allukunnaayi Kannekallu
Maikam Meete Leelatho
Thene Raagam Nerpe Snehamaa
Ontaraina Naa Gunde Gootilo
Sankurathri Pandaganti
Sandhadalle Cherukunna Roopamaa
Allo Neredu Kalladana
Prema Vallo Paddaane Pilladaana
Hello Varnaala Poolavaana
Ninnu Jallo Chuttesi Daachukonaa
Nammedhelaa Maina
Intha Prema Naameedhena
Kallo Leve Naayanaa
Allukuntu Ollo Lenaa