DreamPirates > Lyrics > Seetha Momuni Chooda Song Lyrics

Seetha Momuni Chooda Song Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-09 09:25:50

Seetha Momuni Chooda Song Lyrics

Seetha Momuni Chooda Song  Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Lakshmi Priyanka
Singer : Hema Chandra, Vyshnavi
Composer : Mohith Rahmaniac
Publish Date : 2023-10-09 09:25:50


Song Lyrics :

సీత మోముని చూడ ఆనందమే… నీ సొగసుని చూడ ఆనందమే
శ్రీరాముని చూడ ఆనందమే… నీ నగవుని చూడ ఆనందమే…

కలే కాదుగా క్షణమే… తనే నవ్వగా
ఇలా లేదుగా జగమే… ఓ మాయగా

సదా నన్నిలా తాకే స్వరం నీదిలా.. సుధే చిలుకుతూ చేరే గమ్మత్తుగా
నీతోనే పరిచయం కోరిందే మనసు మెల్లగా
బాగుందే అనుభవం… ఆనందమే

అడుగులే నేడిలా సాగేనే… తోడుగా నిన్నిలా చేరగా
తగని తడబాటుల తరిమేనే కొంటెగా… నన్ను నీ జంటగా

నిన్నల్లే చెరుపుతూ… నేడేదో మాయ చేసెనే మౌనాలే దాటుతూ
తనే నవ్వేనే ఈనాడు… చూడనీ లోకాలే చూపి
నా మది దాచేటి మనసునే చూసానులే…

సీత మోముని చూడ ఆనందమే… నీ సొగసుని చూడ ఆనందమే
శ్రీరాముని చూడ ఆనందమే… నీ నగవుని చూడ ఆనందమే…
శ్రీరాముని చూడ ఆనందమే…

Tag : lyrics

Watch Youtube Video

Seetha Momuni Chooda Song  Lyrics

Relative Posts