SHAMBHAVI SONG LYRICS | GUNA | S.P. BALA SUBRAMANYAM. Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-04-01 13:56:40SHAMBHAVI SONG LYRICS | GUNA | S.P. BALA SUBRAMANYAM. Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | RAJASHRI |
Singer : | S.P. BALASUBRAMANYAM |
Composer : | ILAYARAJA |
Publish Date : | 2023-04-01 13:56:40 |
Song Lyrics :
ఆ గగన గంగ ఇటు జారిపడేనా
దేవి యెద కోవెలకు చేరుకునేదా?
కోరికల కోటి కలలందు ప్రియ బాంధవి
దేవ యెద నేల ఇలా చేరినది ఆరివి
ఆ గగన గంగ ఇటు జారిపడేనా
ఆఆఆఆ....
అంబ ఇటు అంబరమునుండి దిగెనా సంబరము తోటి పదమందు కొనన.
Tag : lyrics