DreamPirates > Lyrics > Silukaladi Gattu Song ndash Sammakka Sarakka Lyrics

Silukaladi Gattu Song ndash Sammakka Sarakka Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-02-22 13:36:42

Silukaladi Gattu Song ndash Sammakka Sarakka Lyrics

Film/Album :
Language : Swedish
Lyrics by : Burra Sathish
Singer : Soumya Ragam
Composer : Mekala Bharath
Publish Date : 2024-02-22 13:36:42

Silukaladi Gattu Song  ndash Sammakka Sarakka Lyrics


Song Lyrics :

Silukaladi Gattu Song Lyrics – Sammakka Sarakka Jathara Song

Silukaladi Gattu Song Lyrics penned by Burra Sathish, music composed by Mekala Bharath, and sung by Soumya Ragam, Medaram Sammakka Sarakka Song. Song Source Vanithamma.

Advertisement: 0:21

Close Player

Silukaladi Gattu Song Credits

Song Telangana Folk Song
Singer Soumya Ragam
Lyricist Burra Sathish
Music Mekala Bharath
Music Label Soumya Ragam

Silukaladi Gattu Song Lyrics in English

Silukaladi Gattu Vallo
Ye, Silukalaadhi Gattu Vallo
Sinni Medaram Vallo
Sirivelugula Poddho Thalli
Sammakka Gaddhe, Ho

Hamsalaadhi Gattu Vallo
Aadhi Medaram Vallo
Alaraaruthondho Thalli
Sarakka Gaddhe, Ho

Watch సిలుకలాది గట్టు Video Song

Silukaladi Gattu Song Lyrics in Telugu

సిలుకలాది గట్టు వల్లో
ఏ, సిలుకలాది గట్టు వల్లో
సిన్నీ మేడారం వల్లో
సిరివెలుగుల పొద్ధో తల్లి
సమ్మక్క గద్దె, హో

హంసలాది గట్టు వల్లో
ఆది మేడారం వల్లో
అలరారుతోందో తల్లి
సారక్క గద్దె, హో

అహ జారు జారు బండో వల్లో జంపన్నవాగు
సింగరు తల్లులకు బంగారవతుల తూగు

సిలుకలాది గట్టు వల్లో
సిన్నీ మేడారం వల్లో
సిరివెలుగుల పొద్ధో తల్లి
సమ్మక్క గద్దె, హో

అరె పచ్చనడవిలో విచ్చు కత్తులై
ఆయెను సన్నద్ధం
కోయ గోండుల బ్రతుకుల కోసం
చేసెను గద యుద్ధం
అహ హ అహ హ అహ హ

చెల్, పన్నుగట్టుమని ప్రతాపరుద్రుడు
హుకుం జారి జేస్తే
వెన్నుపూసలిరిగిన బిడ్డలు
కన్నీరే గారిస్తే

ఏయ్ కత్తి దూసినాదే వల్లో
కధనమందు దూకి వల్లో
కన్నులెర్రజేసి వల్లో
తల్లీ సమ్మక్కా

బిడ్డ సారలమ్మ జూడు
కొడుకు జంపన్నతో నాడు
భర్త పగిడిద్దతో కూడి
రణం జేసినాదా

వీర వనితలమ్మో సమ్మక్క సారక్క
ఆ పోరు దివిటీల త్యాగం పాడుకుందామమ్మా

సిలుకలాది గట్టు వల్లో
సిన్నీ మేడారం వల్లో
సిరివెలుగుల పొద్ధో తల్లి
సమ్మక్క గద్దె, హో

అరె హక్కుల కోసం
అసువులు బాసిన అడవిబిడ్డలమ్మా
కుంకుమభరణిలై వెలిగే
గిరిజనా జ్యోతులమ్మా
అహ హ అహ హ అహ హ

పంచభూతాలే పరవశించే
ఈ వేడుకనే జూసి
సెట్టు సేమలే ఊగి ఆడె
ఈ మట్టిని ముద్దాడి

అబ్బబ్బబ్బా, బెల్లం బుట్టలతో వల్లో
కల్లు శాకలతో వల్లో
నిలువెత్తు బంగారమిద్ధుమే తల్లి సమ్మక్క
అహ శివసత్తుల ఆట వల్లో
శిగమూగే పాట వల్లో
రెండేళ్ళకోసారి కలిగే కన్నుల పండుగలే

సమరానికి రూపం తల్లి సమ్మక్క చరితం
వీరత్వపు దీపం తల్లి సారక్క చరితం

ఏ, సిలుకలాది గట్టు వల్లో
సిన్నీ మేడారం వల్లో
సిరివెలుగుల పొద్ధో తల్లి
సమ్మక్క గద్దె, హో

Tag : lyrics

Relative Posts