DreamPirates > Lyrics > Sittharala sittharvathi Lyrics

Sittharala sittharvathi Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-09 07:59:04

Sittharala sittharvathi Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Saraswati putra & ra
Singer : Rahul sipligungj & Ramya behera
Composer : Gv prakash Kumar
Publish Date : 2023-09-09 07:59:04

Sittharala sittharvathi Lyrics


Song Lyrics :

NET Lyrics HomeAadikeshavaSittharala Sitharavathi Song Lyrics in Telugu and English, Aadikeshava Movie Songs Sittharala Sitharavathi Song Lyrics in Telugu and English, Aadikeshava Movie Songs NETSeptember 06, 2023 Movie : Aadikeshava Singers : Rahul Sipligunj and Ramya Behera Lyrics : 'Saraswati Putra' Ramajogayya Sastry Music : GV Prakash Kumar Sittharala Sitharavathi Song Lyrics in Telugu and English TeluguEnglish సిత్తరాల సీత్రావతి ఉన్నపాటున పోయే మతి హాయ్ హాయ్ సుపులో పచ్చ జెండా ఎత్తీ నన్ను జేసినావే ఛత్రపతి నిన్ను కోరి పుట్టేస్తి పుట్టగానే ఒట్టేస్తీ పువ్వులో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి చేతిలోన చేయేస్తి చెంపమీన చిటికేస్తి ఇంకేంటి లేట్ అంటు ఇంటి పేరు కూడా మార్చేస్తి నా రంగుల బంగారి సీత చిలకవే నన్ను నీ చుక్కల రెక్కలతో చుట్టుముడితివే నా కోటకు దొరసనై కట్టు బడితివే చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టు పెడితివే అరెరెరేయ్ పిల్లా నీ అందం అదిరే నవలా రోజు ఓ కొంచం చదివేయ్ కథలా పక్కన్ నువ్వుంటే పగలే వెన్నెల ప్రేమ మార్చిందా కవిలా నిన్నిలా నీ పెరు పెట్టుకుని అందాల తఫానుని ముంచెత్తి వెల్లమనీ డైలీ రప్పిస్తా కొండంత నీ ప్రేమని యే చోటా దాచాలని ప్రపంచ బ్యాంకులన్ని లాకర్ లిమ్మని అడిగేస్తా పొద్దుపొడుపే నువ్వంటూ నిద్దరంటూ రాదంటు కొన్ని కోట్లు కన్నాలే నీ కలలే దీవి లాగ నేనుంటే అస్తమానం నా చుట్టు ఆ వైపు ఈ వైపు నీ ఆలోచనల అలలే నా రంగుల బంగారి సీత చిలకవే నన్ను నీ చుక్కల రెక్కలతో చుట్టుముడితివే నా కోటకు దొరసనై కట్టు బడితివే చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టు పెడితివే సిత్తరాల సీత్రావతి ఉన్నపాటున పోయే మతి హాయ్ హాయ్ సుపులో పచ్చ జెండా ఎత్తీ నన్ను జేసినావే ఛత్రపతి నిన్ను కోరి పుట్టేస్తి పుట్టగానే ఒట్టేస్తీ పువ్వులో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి చేతిలోన చేయేస్తి చెంపమీన చిటికేస్తి ఇంకేంటి లేట్ అంటు ఇంటి పేరు కూడా మార్చేస్తి నా రంగుల బంగారి సీత చిలకవే నన్ను నీ చుక్కల రెక్కలతో చుట్టుముడితివే నా కోటకు దొరసనై కట్టు బడితివే చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టు పెడితివే మీకు ఏమైనా తప్పులు కనపడితే మమ్మల్ని సంప్రదించండి లేదా కింద కామెంట్ చెయ్యండి, మేము దానిని మారుస్తాము If You Find Any Mistakes Contact Us or Comment Down, We'll Change it AadikeshavaSittharala SitharavathiTelugu NEWER Sandamamayyalo Song Lyrics in Telugu and English, Mangli OLDER Dj Pilla Song Lyrics in Telugu and English, Sasivadane Movie Songs Posted by NET You may like these posts Sittharala Sitharavathi Song Lyrics in Telugu and English, Aadikeshava Movie Songs Post a Comment 0 Comments Social Media Most Popular Ayyayyo Song Lyrics in Telugu and English, Mem Famous Songs April 14, 2023 Vellake Song Lyrics in Telugu and English, Alekhya Harika and Sugi Vijay May 10, 2023 Premisthunna Song Lyrics in Telugu and English, Baby Songs May 15, 2023 Featured Post Tiger Nageswara Rao Ek Dum Ek Dum Song Lyrics in Telugu and English, Tiger Nageswara Rao Movie Songs NETSeptember 04, 2023 Movie : Tiger Nageswara Rao Singer : Anurag Kulkarni Lyrics : Bhaskarabatla Music : G… Popular Posts Ayyayyo Song Lyrics in Telugu and English, Mem Famous Songs Premisthunna Song Lyrics in Telugu and English, Baby Songs Dharuveyy Ra Song Lyrics in Telugu and English, Ramabanam Songs Categories Hindi5 Telugu184 HOME CONTACT PRIVACY POLICY TERMS AND CONDITIONS DISCLAIMER Created By Blog | Distributed By Gooyaabi

Read more at: https://www.netlyrics.in/2023/09/sittharala-sitharavathi-song-lyrics-in.html?m=1
Copyright ©

Tag : lyrics

Relative Posts