DreamPirates > Lyrics > Solluda siva song Lyrics

Solluda siva song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-05 09:20:32

Solluda siva song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Mani Sharma
Singer : Anurag Kulkarni, Roll Rida, Prudhvi Chandra
Composer : Na
Publish Date : 2023-09-05 09:20:32

Solluda siva song Lyrics


Song Lyrics :

భోగమంత ఇడువనే ఇడువవు వింతగుంది రా నువ్వేవడివి సొల్లుడా సివా నువ్వేవడివి సొల్లుడా సివా లోకమన్న లెక్కలకు అందవు గొప్పగుంది రా నువ్వేవడివి సొల్లుడా సివా నువ్వేవడివి సొల్లుడా సివా సివా బాధలే లేవా ఏంటి సివా పైకి నువ్వు చూపవా ఏంటి సివా భయమంటూ లేదు ఏంటి సివా సివా సివా సివా సివా సివా సివా సివా సివా ఆడు ఈడు ఎవడు పోటీ కాదంటాను పొలుస్తూనే బతకద్దంటాను ఉంటె ఉన్నన్నాళ్లు నచ్చిన పని చేస్తాను చస్తూ బ్రతికితే శాపం అంటాను ఐ డోంట్ కేర్ ఎ డక్ ఐ డోంట్ కేర్ ఎ డక్ ఐ డోంట్ కేర్ ఎ డక్ ఐ డోంట్ కేర్ ఎ డక్ వచ్చిందనుకో కోపం చూపించే నీ కోసం మొయ్యనే మొయ్యకు దాచే ఎం చేస్తాం కలిగెనే ఆనందం కాసేపేగా నేస్తం చివరికీ ఏది కాదే నీ సొంతం రానే రావు రాతిరి కలలే చెయ్యని పనులు లేవో ఏంటో ఐ డోంట్ కేర్ ఎ డక్ ఐ డోంట్ కేర్ ఎ డక్

Read more at: https://www.netlyrics.in/2023/07/solluda-siva-song-lyrics-in-telugu-and.html?m=1
Copyright ©

Tag : lyrics

Relative Posts