DreamPirates > Lyrics > Srdl7yoil Lyrics

Srdl7yoil Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-24 18:03:58

Srdl7yoil Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sahithi
Singer : Ramana Gogula, Sunitha
Composer : Ravi Teja, Aasin
Publish Date : 2023-06-24 18:03:58

Srdl7yoil Lyrics


Song Lyrics :

Korukunna Swase
Cherukundi Neevai
Oorukoni Aashe
Jaaruthundhi Neerai


Idhi O Sambaram
Idhi O Sambramam

Korukunna Swaase
Cherukundi Neevai

Kurulanu Thaaki O Kshanam
Nudutana Jaari O Kshanam
Kanulapai Vaali O Kshanam
Kshanamoka Madhura Mohanam


Pedavini Meeti O Sukham
Terichnu Pusthakam
Chevulanu Cheri O Sukham
Aligenu Santhakam

Hrudayamunanti O Sukham
Chadivenu Pranaya Ashtakam
Chutukanu Thatti O Sukham
Cheripenu Jathagaa Vyaapakam

Mohaala Daahaalu Teereti Ee Vela
Mounaala Gaanaalu Mrogenule Priyaa
Swargaala Daarullo Saageti Ee Leela
Santosha Teeraalu Cheraalilaa

Kaalamatha Aagipoye Aata
Kallalona Kaanthulaina Poota

Nuvvu Nenu Ekamaina Chota
Taaralanni Nela Vaalenanta
Tagilina Chota Thakshanam
Taragani Teepi Lakshanam

Manasuna Poose Madhuvanam
Thanuvuna Vintha Parimalam

Anuvulalona O Ranam
Vayasoka Indhanam
Virigina Viraha Bandhanam
Tholirasa Spandhanam

Korukunna Swase
Cherukundi Neevai
Oorukoni Aashe
Jaaruthundhi Neerai


కోరుకున్న శ్వాసే చేరుకుంది నీవై
ఊరుకోని ఆశే జారుతుంది నీరై
ఇది ఓ సంబరం ఇది ఓ సంభ్రమం
కోరుకున్న శ్వాసే చేరుకుంది నీవై

కురులను తాకి ఓ క్షణం నుదుటన జారి ఓ క్షణం
కనులపై వాలి ఓ క్షణం క్షణమొక మధుర మోహనం
పెదవిని మీటి ఓ సుఖం తెరిచెను పుస్తకం
చెవులను చేరి ఓ సుఖం అలిగెను సంతకం

హృదయమునంటి ఓ సుఖం
చదివెను ప్రణయ అష్టకం
చుటుకను తట్టి ఓ సుఖం
చెరిపెను జతగా వ్యాపకం

మొహాల దాహాలు తీరేటి ఈవేళ
మౌనాల గానాలు మ్రోగెనులే ప్రియా
స్వర్గాల దారుల్లో సాగేటి ఈ లీల
సంతోష తీరాలు చేరాలిలా

కాలమంత ఆగిపోయే ఆట
కళ్ళలోన కాంతులైన పూట

నువ్వు నేను ఏకమైన చోటా
తారలన్ని నేల వాలేనంటా
తగిలినచోట తక్షణం
తరగని తీపి లక్షణం

మనసున పూసే మధువనం
తనువున వింత పరిమళం
అణువులలోన ఓ రణం వయసొక ఇంధనం
విరిగిన విరహ బంధనం తొలిరస స్పందనం

కోరుకున్న శ్వాసే చేరుకుంది నీవై
ఊరుకోని ఆశే జారుతుంది నీరై

Tag : lyrics

Relative Posts