DreamPirates > Lyrics > Sri Ganga Song - TeenMaar - Pawan Kalyan Lyrics

Sri Ganga Song - TeenMaar - Pawan Kalyan Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-02-07 00:00:00

Sri Ganga Song - TeenMaar - Pawan Kalyan Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya Sastry
Singer : Hema Chandra, Srivardhini
Composer : Pawan Kalyan, Trisha
Publish Date : 2023-02-07 00:00:00

Sri Ganga Song  - TeenMaar - Pawan Kalyan Lyrics


Song Lyrics :

Jai bolo shankar maharaj ki
bolo kasi vishwanath ki
harahara hara hara mahadev...2

Pallavi:
sriganga nee lanti manasiyyave
janmanta nee baata nadipinchave
siva pooja nuuuuu
siva pooja nuuu karuninchave
priya sevalooo
tariyinchu varamiyyave

kasi vasa sambha siva
kaache tandri mahadeva
ponge gange ni chalava
karunaku lede ye kodava
madilo korika tire margam kava

Chorus:
jaibolo shankara maharaj ki
harahara mahadev

jagamelu shivashankara
jagamelu shivashankara
nuvunte makinka bhayamendira
yada ninduga nuvundaga
chirunavvulanni mavera
nee kanti choopu chitikeste chalu
kalakanna mata nijamaipotadi ra

jagamelu shivashankara
nuvunte makinka bhayamendira

Charanam 1:
Nippu neeru rentiniii
nippu neeru rentiniii
jataga nilipavuga..
vidduram chupavuga
niii leelatho
nelavankaku toduga
velugai nuvu undaga..
amavasya leduga...
kalalooo ilaloo..

Neeve daivam oopiriki
neede bharam ennatiki
alochanalo nee uniki
asha deepam repatiki
nee daya pondina punyam
madai poni

Chorus:
jaibolo shankara maharaj ki
harahara mahadev

jagamelu shivashankara
jagamelu shivashankara
nuvunte makinka bhayamendira
yada ninduga nuvundaga
chirunavvulanni mavera
ni kanti choopu chitikeste chalu
kalakanna mata nijamaipotadi ra

jagamelu shivashankara
nuvunte makinka bhayamendira

Charanam 2:
Aaradhinche tondaraaaa
Aaradhinche tondaraa
aagedi ledura
maredai manasundi ra
neeee mundura
nee challani needalo
nelavunte chalura
abhayamga iyyaara
adigeeeee aaasa raa..

veeche gale sakshyamata
ningi nela sakshyamata
atma deham okkatiga
neela roopam dalchanata
pranavam nuvvai
pondenu prema...

Chorus:
jai bolo shankar maharaj ki
harahara mahadev

జై బోలో శంకర మహారాజ్‌కీ బోలో కాశీవిశ్వనాథ్‌కి
హర హర హర హర మహదేవ్
॥బోలో॥
గంగా నీలాంటి మనసీయవే
జన్మంతా నీ బాట నడిపించవే
శివపూజను... శివపూజను కరుణించవే
ప్రియసేవలో తరియించు వరమియ్యవే
కాశీ వాసా సాంబశివ కాచే తండ్రి మహదేవా
పొంగే గంగే నీ చలవ కరుణకు లేదే ఏ కొదవ
మదిలో కోరిక తీరే మార్గం కావా
జై బోలో శంకర మహారాజ్‌కి హర హర మహాదేవ్
జగమేలు శివశంకరా...
జగమేలు శివశంకరా నువ్వుంటే మాకింక భయమేందిరా
ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా
నీ కంటిచూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా

నిప్పు నీరు రెంటినీ...
నిప్పు నీరు రెంటినీ జతగా నిలిపావుగా
విడ్డూరం చూపావుగా నీ లీలతో
నెలవంకకు తోడుగా వెలుగై నువ్వుండగా
అమావాస్య లేదుగా కలలో ఇలలో
నీవే దైవం ఊపిరికి నీదే భారం ఎన్నటికీ
ఆలోచనలో నీ ఉనికి ఆశాదీపం రేపటికి
నీ దయ పొందిన పుణ్యం మాదైపోనీ
॥బోలో॥॥
సనిపని సరి సనిపని సరి మపనిసా (2)
రిసనిస రిమ రిసనిస రిమ పనిసరి (2)
సరిసని దనిపమ గమనిప మగరినిసా (2)

ఆరాధించే తొందర...
ఆరాధించే తొందర ఆగే వీల్లేదురా మారేడై మనసుందిరా నీ ముందర
నీ చల్లని నీడలో నెలవుంటే చాలురా అభయంగా ఇయ్యరా అడిగే ఆసరా
వీచే గాలే సాక్ష్యమట నింగి నేలే సాక్ష్యమట
ఆత్మాదేహం ఒక్కటిగా నీలా రూపం దాల్చెనట
ప్రణవం నువ్వై ప్రాణం పొందెను ప్రేమ
॥బోలో॥॥

Tag : lyrics

Watch Youtube Video

Sri Ganga Song  - TeenMaar - Pawan Kalyan Lyrics

Relative Posts