Sridevi Chiranjeevi Lyrics - Waltair Veerayya Movie Songs Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | DSP |
Singer : | Jaspreet Jasz & Sameera Bharadwaj |
Composer : | DSP |
Publish Date : | 2023-01-05 00:00:00 |
ఆతడు: నువ్వు సీతవైతే
నేను రాముడినంటా
నువ్వు రాధవైతే
నేను కృష్ణుడినంటా
ఆతడు: నువ్వు లైలావైతే
నేను మజ్నునంటా
నువ్వు జూలియట్వయితే
నేనే రోమియోనంటా
ఆతడు: రాయే రాయే రాయే
చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా
నా గ్రేసు నీ నవ్వు
రాయే రాయే రాయే
చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా
నా గ్రేసు నీ నవ్వు
ఆమె: నువ్వు పాటవైతే… నేను రాగం అంటా
నువ్వు మాటవైతే… నేను భావం అంటా
నువ్వు వానవైతే… నేను మేఘం అంటా
నువ్వు వీనవైతే… నేనే తీగను అంటా
ఆమె: రారా రారా రారా… చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా… నీ గ్రేసు నా నవ్వు
రాయే రాయే రాయే… చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా… నా గ్రేసు నీ నవ్వు
ఆతడు: నువ్వు గువ్వవైతే… నేను గోరింకంట
నువ్వు రాణివైతే… మై నేమ్ ఈజ్ రాజు అంటా
నువ్వు హీరోయిన్ అయితే… నేనే హీరోనంటా
ఆతడు: నువ్వు శ్రీదేవైతే..!
హా అయితే..!!
నేనే చిరంజీవి అంటా
ఆతడు: రాయే రాయే రాయే
చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా
నా గ్రేసు నీ నవ్వు
రాయే రాయే రాయే
చేసేద్దాం లవ్వు
రాకింగ్ కాంబో అంటా
నా గ్రేసు నీ నవ్వు