DreamPirates > Lyrics > Sriranga Neethulu Ekkadaundalani Song 2024 Lyrics

Sriranga Neethulu Ekkadaundalani Song 2024 Lyrics

Author: DreamPirates | Last Updated : 2024-03-25 16:11:45

Sriranga Neethulu Ekkadaundalani Song 2024 Lyrics

Film/Album :
Language : Indonesian
Lyrics by : Sree mani
Singer : Harika Narayan
Composer : Harshavardhan Ramesh
Publish Date : 2024-03-25 16:11:45

Sriranga Neethulu  Ekkadaundalani Song  2024 Lyrics


Song Lyrics :

The latest Telugu movie Ekkadaundalani(ఎక్కడౌండాలని) Song Lyrics in Telugu and English. Sree Mani writes this song’s lyrics. Harshavardhan Rameshwar gives the music. This song is sung by the singer Harika Narayan. Sriranga Neethulu(శ్రీరంగ నీతులు), The movie is directed by Praveen Kumar VSS.Suhas, Ruhani Sharma, Karthik Rathnam, Viraj Ashwin lead role in this movie. The Sony Music South labels music.

Ekkadaundalani Song Lyrics in English

Ekkadundalani ekkadunnavo…
Emoudamani emayyayo…
Talatikkala taithakkala lokamlo
Ye Dikuna Maayam Ayyavo

Arey atuko ituko etuku vellavo
Neku thelusuna
Ye chitikela Naduma chikkukunnavo
Ee vinta jagathina
Neeku nakaluga nuvu batike chota
Nee nijamuni Entha vetikina
Rakarakamula musugulu vesthunna
Mari neeke nuvvu dorukunaa

Emarapato em porapato
Ninu nuvve marichipovadam
Idi Alavato kalavarapato
Ninu nuvve vidichi Nadavadam

Music…..

Pedavaulivi navvulivi
Renditi naduma snehamedi
Brathuku idi hrudayamidi
Renditi madhya bandhamedi
Adugulivi gamyamidi
Gamyamu cherchu nadakalevi
Ulukundi Palukundi
Nee unkemayindo thelupara
Adugaduguna dham undi
Adi theerche neeru undi
Nuvu munakesunnadi
Matram O enda mavilo
Anuvanuvuna aashi undi
Adi teere margam undi
Nuvvadugesthunnadi matram
O nadi edarilo

Ye patalam jalleeda padithe
Nee jade Dorukutundiraa
Ee cheekati lo dagunnavo
Nee chirunama churara

Emarapato em porapato
Ninu nuvve marichipovadam
Idi Alavato kalavarapato
Ninu nuvve vidichi Nadavadam

Ekkadaundalani Song Lyrics in Telugu

ఎక్కడుండాలని ఎక్కడున్నావో…
ఏమౌదమని ఏమయ్యయో…
తలతిక్కల తైతక్కల లోకంలో
యే దికున మాయం అయ్యవో

అరేయ్ అటుకో ఇటుకో ఎటుకు వెళ్లావో
నీకు తెలుసునా
యే చిటికెల నడుమ చిక్కుకున్నావో
ఈ వింత జగతినా
నీకు నాకాలుగా నువ్వు బతికే చోటా
నీ నిజముని ఎంత వెతికినా
రకరకముల ముసుగులు వేస్తున్న
మరి నీకే నువ్వు దొరకునా

ఏమరపాటో ఎమ్ పొరపాటో
నిను నువ్వే మరిచిపోవడం
ఇది అలవాటో కలవరపతో
నిను నువ్వే విడిచి నడవడం

పెదవౌలివి నవ్వులివి
రెండిటి నడుమ స్నేహమేది
బ్రతుకు ఇది హృదయమిది
రెండిటి మధ్య బంధమేది
అడుగులివి గమ్యమిది
గమ్యము చేర్చు నడకలేవి
ఉలుకుండి పలుకుండి
నీకేమయిందో తేలుపారా
అడుగుడుగునా దాం ఉంది
అదీ తీర్చే నీరు ఉంది
నువ్వు మునకేసున్నది
మత్రం ఓ ఎండ మావిలో
అణువణువునా ఆశ ఉంది
అది తీరే మార్గం ఉంది
నువ్వడుగేస్తున్నది మాత్రం
ఓ నాది ఎవరిలో

యే పాటలం జల్లెడ పడితే
నీ జాడే దొరుకుతుందిరా
ఈ చీకటి లో దాగున్నావో
నీ చిరునామా చురరా

ఏమరపాటో ఎమ్ పొరపాటో
నిను నువ్వే మరిచిపోవడం
ఇది అలవాటో కలవరపతో
నిను నువ్వే విడిచి నడవడం

Tag : lyrics

Relative Posts