DreamPirates > Lyrics > Srungara Lyrics

Srungara Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-27 18:05:19

Srungara Lyrics

Srungara Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Sasi Kumar Muttuluri
Singer : Sanjith Hegde , Malavika Shankar
Composer : Karthik
Publish Date : 2023-10-27 18:05:19


Song Lyrics :

నర నరమున నీ తలపే

అణువణువునా మైమరపే

నీ చూపులే రేపాయిలే

వెంటపడి ఊరించి వేదించి తాపాలే

శృంగారా శృంగారా మోమాటం తెంచేరా

శృంగారా శృంగారా మోమాటం తెంచేరా

నర నరమున నీ స్వరమే

తనువును పెరిగే క్షణమే

మోమాటమే ఆరాటమై

ఆపమని నువ్వన్న ఆ నిమిషం ఆగేనా

శృంగారా శృంగారా శృంగారా శృంగారా

ఆరాటం పెంచెయ్ రా

మరి మరి మరీనా మరింతగా మరొనా

పెదాలపై ఇవాళ పదే పదే సుఖన

ప్రపంచమే వినేలా ప్రతిక్షణం ఇవాళ

సుఖాలకే సవాలే విసరాల

కాలం ఎటు పోతున్న

కాలమేమైన ప్రేమ దాహలే తీరున

శృంగారా శృంగారా నా సొంతం నీకేరా

శృంగారా శృంగారా ఆరాటం పెంచేరా

Tag : lyrics

Watch Youtube Video

Srungara Lyrics

Relative Posts