DreamPirates > Lyrics > STUTHI PADUTAKE SONG LYRICZ Lyrics

STUTHI PADUTAKE SONG LYRICZ Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-12 10:11:41

STUTHI PADUTAKE SONG LYRICZ Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : HOSANNA MINISTRIES
Singer : JOHN WESLY
Composer : HOSANNA MINISTRIES
Publish Date : 2023-05-12 10:11:41

STUTHI PADUTAKE SONG LYRICZ Lyrics


Song Lyrics :

స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా - 2 జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును చ-1: ప్రాణభయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు -2 నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున-నూతన బలమిచ్చెను || స్తుతి ॥ చ-2:నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు -2 నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. ॥ స్తుతి ॥ చ-3: హేతువులేకయే ప్రేమించినావు వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు -2 నీ ప్రేమ మాధుర్యమే- నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతిస్థలమున -పారెను సెలయేరులై ॥ స్తుతి ||

Tag : lyrics

Relative Posts