DreamPirates > Lyrics > Sulthana - KGF2 | Sri Krishna, Prudhvi Chandra, Arun Kaundinya, Sai Charan, Santhosh Venky, Mohan Krishna, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag, Manish Dinakar and Harini Ivaturi Lyrics

Sulthana - KGF2 | Sri Krishna, Prudhvi Chandra, Arun Kaundinya, Sai Charan, Santhosh Venky, Mohan Krishna, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag, Manish Dinakar and Harini Ivaturi Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-21 00:00:00

Sulthana - KGF2 | Sri Krishna, Prudhvi Chandra, Arun Kaundinya, Sai Charan, Santhosh Venky, Mohan Krishna, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag, Manish Dinakar and Harini Ivaturi Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya Sastry
Singer : Sri Krishna, Prudhvi Chandra, Arun Kaundinya, Sai
Composer : Ravi Basrur
Publish Date : 2022-10-21 00:00:00

Sulthana  - KGF2  |   Sri Krishna, Prudhvi Chandra, Arun Kaundinya, Sai Charan, Santhosh Venky, Mohan Krishna, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag, Manish Dinakar and Harini Ivaturi Lyrics


Song Lyrics :

రణ రణ రణ రణధీరా
గొడుగేత్తే నీల గగనాలు
రణ రణ రణధీరా
పడమోతే వేల భువనాలు
రణ రణ రణధీరా
తలవంచే నీకు శిఖరాలు
రణ రణ రణధీరా
జే జేలు పలికే ఖనిజాలు
నిలువెత్తు నీ కడము
ముష్కరులపాలి ఉక్కు సమ్మెట
అనితరుము నీ పదము అమావాస్య
చీల్చు అగ్గి బావుటా
రగిలే పగిలే నిట్టురుపులకు
నీ వేనుదన్నే ఓదార్పు
మా బతుకిదిగో నీకై ముడుపు
నడిపించర తూరుపు వైపు
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా

ఏ కధమెత్తిన బల విక్రముడై
దురితమతుల పని పట్టు
పేట్రేగినా ప్రతి వైరి తలా
పుడమి వాడికి బలి పెట్టు
కట్టకటిక రక్కసుడె ఒక్కొక్కొడు
వెతుకొకడు ఒరిగేట్టు వెంటపడు
సమరగమన సమవర్తివై నేడు
శత్రు జనుల ప్రాణాల పైనబడు
తథ్యముగా జరిగి తీరవాలే
కిరాతక దైతుల వేట
ఖచ్చితముగా నీ ఖడ్గసిరి
గురితప్పదెప్పుడు ఏచోట
రగిలే పగిలే నిట్టురుపులకు
నీ వేనుదన్నే ఓదార్పు
మా బతుకిదిగో నీకై ముడుపు
నడిపించర తూరుపు వైపు
జై జై జై
జై జై జై

రణ రణ రణ రణధీరా
గొడుగేత్తే నీల గగనాలు
రణ రణ రణ రణధీరా
పడమోతే వేల భువనాలు
రణ రణ రణ రణధీరా
తలవంచే నీకు శిఖరాలు
రణ రణ రణ రణధీరా
జే జేలు పలికే ఖనిజాలు
నిలువెత్తు నీ కడము
ముష్కరులపాలి ఉక్కు సమ్మెట
అనితరుము నీ పదము అమావాస్య
చీల్చు అగ్గి బావుటా
రగిలే పగిలే నిట్టురుపులకు
నీ వేనుదన్నే ఓదార్పు
మా బతుకిదిగో నీకై ముడుపు
నడిపించర తూరుపు వైపు
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా
ధీర ధీర ధీర
ధీర సుర సుల్తానా

Tag : lyrics

Relative Posts