DreamPirates > Lyrics > SUNDHARUDA,LYRICS,JESSY PAUL Lyrics

SUNDHARUDA,LYRICS,JESSY PAUL Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-19 00:00:00

SUNDHARUDA,LYRICS,JESSY PAUL Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : RAJ PRAKASH PAUL
Singer : JESSY PAUL
Composer : RAJ PRAKASH PAUL
Publish Date : 2022-10-19 00:00:00

SUNDHARUDA,LYRICS,JESSY PAUL Lyrics


Song Lyrics :

సుందరుడా అతిశయుడా
మహోనతుడా నా ప్రియుడా (2)

పదివేలలో నీవు అతి సుందరుడవు
నా ప్రాణ ప్రియుడవు నీవే
శరోను పుష్పమా లోయలోని పద్మమా
నిన్ను నేను కానుగొంటినే (2)

సుందరుడా అతిశయుడా
మహోనతుడా నా ప్రియుడా (2)

నిన్ను చూడాలని
నీ ప్రేమలో ఉండాలని
నేనశించు చునానయా (4)

సుందరుడా అతిశయుడా
మహోనతుడా నా ప్రియుడా (2)

యస్సయ నా యేసయ్య
నీవంటి వారెవరు
యస్సయ నా యేసయ్య
నీలాగా లేరెవ్వరు (4)

సుందరుడా అతిశయుడా
మహోనతుడా నా ప్రియుడా (2)

Tag : lyrics

Relative Posts