DreamPirates > Lyrics > Sunnunda teesuko Lyrics

Sunnunda teesuko Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-22 16:24:14

Sunnunda teesuko Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Chandrabose garu
Singer : Murali, Radhika
Composer : Manisharma
Publish Date : 2023-08-22 16:24:14

Sunnunda teesuko  Lyrics


Song Lyrics :

యమ యమ యమ యమా సున్నుండా తీసుకో…

యమ యమ యమ యమా సిగ్గుపడక తీసుకో…
సున్నుండ తీసుకో ఓ బావ సిగ్గు పడకుండా తీసుకో నా బావ
సున్నుండ ఇచ్చుకో ఓ భామ ఇచ్చి నా గుండె పుచ్చుకో నా భామ
ఎడా పెడా ఎడా పెడా లాగించుకో అదో ఇదో ఏదోలాగా అరిగించుకో
హడా విడా హడా విడా వడ్డించుకో అందంతో కలిపేస్తే తింటా కాస్కో
సున్నుండ చూసుకో…
సున్నుండ ఇచ్చుకో…


పడుచుతనం పైకి నువు పాములాగ పాకి చకా చకా చకా చకా తాడేసుకో పసుపు తాడేసుకో
ఉడుకుతనం మెచ్చి నా ఉడుంపట్టు నచ్చి పకా పకా పకా పకా పండిచ్చుకో బ్రతుకు పండించుకో
నా లేత తళుకుల్ని తాలింపేస్కో నా సిగ్గు తలుపుల్ని తోసేస్కో
నీ చీకూచింతల్ని చాలించేస్కో నా చాతిఫై నువ్వు చాపేస్కో
హత్తుకొని చూస్కో నన్నెత్తుకొని ఉస్కో
కిందపడి మీదపడి పెట్టుబడి రాబట్టుకో
సున్నుండ చూసుకో…
సున్నుండ ఇచ్చుకో…
సున్నుండ తీసుకో ఓ బావ సిగ్గు పడకుండా తీసుకో నా బావ


ఇంటిలోకి వచ్చి నట్టింటిలోకి వచ్చి చిటా చిటా చిటా చిటా మంటేసుకో అందమంటేసుకో
గడపలోకి వచ్చి అడిగింది నాకు ఇచ్చి కిటా కిటా కిటా కిటా మెక్కేసుకో మంచమెక్కేసుకో
అంగట్లో నా గొప్ప చాటించేస్కో సందిట్లో నామీద చెయ్యేస్కో
ముద్దుల్తో నా నోరు మూయించేస్కో పొద్దల్లా నా బరువు మోసేస్కో
ఆడుమరి ఖోఖో రహదారి ఇక రోఖో
వెంటబడి వెచ్చబడి రాత్రిబడి పెట్టేసుకో
సున్నుండ చూసుకో ఓ బావ సిగ్గు పడకుండా తీసుకో నా బావ
సున్నుండ ఇచ్చుకో ఓ భామ ఇచ్చి నా గుండె పుచ్చుకో నా భామ
హా ఎడా పెడా ఎడా పెడా లాగించుకో అదో ఇదో ఏదోలాగా అరిగించుకో
హడా విడా హడా విడా వడ్డించుకో అందంతో కలిపేస్తే తింటా కాస్కో
ఏయ్ హా హా హా హా…

Tag : lyrics

Relative Posts