DreamPirates > Lyrics > Suttamla Soosi Lyrics

Suttamla Soosi Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-24 03:24:37

Suttamla Soosi Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sri Harsha Emani
Singer : Anurag Kulkarni
Composer : Yuvan Shankar Raja
Publish Date : 2023-08-24 03:24:37

Suttamla Soosi  Lyrics


Song Lyrics :

అతడు: అద్దాల ఓణిలా ఆకాశవాణిలా

గోదారి గట్టుపై మెరిసావు మణిలా

పెద్ధింటి దానిలా బంగారు గనిలా

సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా

అతడు: కల ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా?

మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా

సన్నాయి మోతలా సందేళ పాటలా

సందల్లే తెచ్చావే నీలా

అతడు: సుట్టంలా సూసి పోతలా

సుట్టేసుకోవే సీరలా

సక్కాని సంటివాడిలా

మ్ మ్ సేత్తానే నువ్ సెప్పిందలా

అతడు: ఏ ఉత్తరాలు రాయలేను

నీకు తెలిసేలా

నా లచ్చనాలనన్ని

పూసగుచ్చేలా

అతడు: ఏమౌతానంటే ఏది సెప్పలేను వరుసలా

నీ పక్కనుండిపోతే సాలులే ఇలా

సొట్టు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా

సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా

గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై

నిన్నే తలిసేలా..!

అతడు: సుట్టంలా సూసి పోతలా

సుట్టేసుకోవే సీరలా

సక్కాని సంటివాడిలా

సేత్తానే నువ్ సెప్పిందలా

అతడు: అద్దాల ఓణిలా ఆకాశవాణిలా

గోదారి గట్టుపై మెరిసావు మణిలా

పెద్ధింటి దానిలా బంగారు గనిలా

సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా

అతడు: కల ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా?

మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా

సన్నాయి మోతలా సందేళ పాటలా

సందల్లే తెచ్చావే నీలా

అతడు: సుట్టంలా సూసి పోతలా

సుట్టేసుకోవే సీరలా

సక్కాని సంటివాడిలా

సేత్తానే నువ్ సెప్పిందలా

Tag : lyrics

Relative Posts